టెక్నో నుంచి స్పార్క్​ గో ఫోన్​

టెక్నో నుంచి  స్పార్క్​ గో ఫోన్​

స్మార్ట్​ఫోన్​ మేకర్​ టెక్నో.. స్పార్క్​ గో  పేరుతో బడ్జెట్​ అండ్రాయిడ్​ గో ఎడిషన్​ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.60 ఇంచుల స్క్రీన్​, ముందు 8 ఎంపీ కెమెరా, వెనుక 13 ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి. 3జీబీ ర్యామ్​+32 జీబీ స్టోరేజీ వేరియంట్​ ధర రూ.ఏడు వేలు కాగా, 8జీబీ ర్యామ్​+64 జీబీ, 8జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజీ వేరియంట్ల ధరలను ప్రకటించలేదు.