హైదరాబాద్, వెలుగు: ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, బ్లాగర్లు, ఎంటర్ప్రెన్యూర్లు, ఫిల్మ్, మ్యూజిక్, టెలివిజన్, ఆర్ట్స్, లైఫ్‌స్టైల్ వంటి తదితర రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్నవారిని తెలంగాణ బ్లాగర్స్ తెలంగాణ ఐకాన్ అవార్డులతో సత్కరించింది. ఈ ఈవెంట్‌కు ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తెలంగాణ ఐకాన్ అవార్డులు ప్రతిభను గుర్తించడానికి మాత్రమే కాదని, వినోద పరిశ్రమను ఒకచోట చేర్చే వేదికని తెలంగాణ బ్లాగర్స్ కమ్యూనిటీ వ్యవస్థాపకుడు అబ్దుల్ ముయిద్ అన్నారు. ఇది సృజనాత్మకతకు ఇచ్చే గౌరవమన్నారు.
ఇన్ఫ్లుయెన్సర్లకు తెలంగాణ ఐకాన్ అవార్డ్స్
- బిజినెస్
- October 6, 2024
మరిన్ని వార్తలు
-
మీ ఫోన్ నుంచి రూ.10 వేలు పంపితే..40 రూపాయలు ఛార్జీ పడుతుందా..?
-
మనుషుల మాటలను రికార్డ్ చేస్తున్న LG స్మార్ట్ టీవీలు? వివాదంపై కంపెనీ క్లారిటీ!
-
అమెరికా కంపెనీల ఒత్తిడితోనే UPI చెల్లింపులపై మోడీ సర్కార్ ఛార్జీలు.. రాహుల్ గాంధీ, ఖర్గే ఆగ్రహం
-
గ్లోబల్ క్రాష్ మెుదలైంది: స్టాక్- బాండ్ మార్కెట్స్ మటాష్.. రాబర్ట్ కియోసాకీ అంచనా నిజమౌతుందా?
లేటెస్ట్
- సమాజ్‌వాదీ ఎంపీతో భారత స్టార్ క్రికెటర్ పెళ్లి: పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
- రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్‌తో 'అనకాపల్లి'... అక్టోబర్ 2న మైత్రి ద్వారా రిలీజ్‌కు రెడీ!
- హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం...20 వేల మంది పోలీసులతో బందోబస్తు..
- ఆఫ్ఘనిస్థాన్ పోరాటం.. భారత్ ముందు 160 పరుగుల టార్గెట్!
- ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ఫ్లెక్సీలు
- మీ ఫోన్ నుంచి రూ.10 వేలు పంపితే..40 రూపాయలు ఛార్జీ పడుతుందా..?
- నా భర్త ఐపీఎస్ అయ్యాక డైవర్స్ అడుగుతుండు..నా కూతుర్ని చూడనివ్వట్లేదు..బీహార్ ఎస్పీ భార్య ఆరోపణలు
- లవ్, కామెడీ విత్ ప్యూర్ ఎమోషన్స్.. ఆకట్టుకునేలా 'ఫీల్ మై లవ్' మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్!
- తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి వర్షాలు..ఈ మూడు జిల్లాల వాళ్లు జాగ్రత్త
- ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. టీమ్‌లోకి స్టార్ స్పిన్నర్!
Most Read News
- ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య 52 ఏళ్ల వయసులో మరో పెళ్లి
- వినాయకచవితి అవ్వగానే తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?
- ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో నిందితుడికి 7 రోజుల పోలీస్ కస్టడీ.. ఉగ్రలింకులపై అనుమానాలు
- చూసి ఏడుస్తూనే ఉండు: స్వీపర్ జాబ్‌కు కూడా పనికిరావు.. ఇద్దరు హీరోయిన్ల మధ్య ముదిరిన వార్!
- ఏపీ మాజీ డిప్యూటీ CM ఆళ్ల నాని కన్నుమూత
- హైదరాబాద్ లో ట్రాఫిక్‌కు చెక్.. నగరం నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్
- మీ ఫోన్ నుంచి రూ.10 వేలు పంపితే..40 రూపాయలు ఛార్జీ పడుతుందా..?
- హైదరాబాద్ బండ్లగూడలో దారుణం.. వైన్స్‌లో వ్యక్తిని కత్తులతో నరికి చంపిన దుండగులు
- గ్లోబల్ క్రాష్ మెుదలైంది: స్టాక్- బాండ్ మార్కెట్స్ మటాష్.. రాబర్ట్ కియోసాకీ అంచనా నిజమౌతుందా?
- తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి వర్షాలు..ఈ మూడు జిల్లాల వాళ్లు జాగ్రత్త
