ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి

ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నానన్న కేసీఆర్.. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు.