
తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపాయి. ఇక అధికార బీఆర్ఎస్ రెండో స్థానానికి..బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని తెలిపాయి. ఒక సారి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
చాణక్య స్టాటజీస్
కాంగ్రెస్: 67-78
బీఆర్ఎస్ 22-31
బీజేపీ : 6- 9
ఇతరులు : 6-7
పీపుల్స్ పల్స్
కాంగ్రెస్: 62-72
బీఆర్ఎస్: 35-46
ఎంఐఎం: 6-7
బీజేపీ : 3-8
ఇతరులు : 1-2
జన్ కీ బాత్
కాంగ్రెస్: 58-64
బీఆర్ఎస్: 46-56
బీజేపీ: 4-9
ఎంఐఎం: 5-7
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్ :56
బీఆర్ఎస్ : 58
బీజేపీ :10
పోల్‌స్ట్రాట్
బీఆర్ఎస్: 48-58
కాంగ్రెస్ : 49-59
బీజేపీ: 5-10
ఎంఐఎం: 6-8
టుడేస్ చాణక్య
కాంగ్రెస్: 71 ( 9 సీట్లు ప్లస్ లేదా మైనస్)
బీఆర్ఎస్: 33 (9 సీట్లు ప్లస్ లేదా మైనస్)
బీజేపీ : 7 (5 సీట్లు ప్లస్ లేదా మైనస్)
ఇతరులు: 8 ( 3 సీట్లు ప్లస్ లేదా మైనస్)
ఆరా ప్రీ పోల్ సర్వే
బీఆర్ఎస్ : 41-49
కాంగ్రెస్: 58-67
బీజేపీ: 5-7
ఇతరులు: 7- 9
ఓటింగ్ శాతం..ఏ పార్టీకి ఎంతంటే?
బీఆర్ఎస్ - 39.58 శాతం
కాంగ్రెస్ - 41.13 శాతం
బీజేపీ - 10.47 శాతం
ఇతరులు- 8.82 శాతం