
తెలంగాణ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రూ. 104 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. ఈడబ్బులు కార్యదర్శుల అకౌంట్లో జమకానున్నాయి. నిధుల విడుదలపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు.
స్థానిక ఎన్నికలకు షెడ్యూల్
స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో పంచాయతీ ,రెండు విడతల్లో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. 12, 773 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల రోజే మధ్యాహ్నం ఫలితాలు వెల్లడికానున్నాయి.
ALSO READ : ఈ గ్రామపంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు లేవు