తెలంగాణం

సీజనల్​వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి :  కలెక్టర్ జితేశ్​వి.పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్​వి.పాటిల్​ఆదేశించారు. మంగళవార

Read More

సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తేస్తాం : ఏసీపీ శ్రీనివాస్

యాదగిరిగుట్ట, వెలుగు: ఎలాంటి అల్లర్లు, నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తేస్తామని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సీఐ భా

Read More

సిబిల్ స్కోర్‌‌ నిబంధన లేకుండా రాజీవ్ యువ వికాసం స్కీం అమలు చేయాలి

జనగామ, వెలుగు: సిబిల్​స్కోర్ ​నిబంధన లేకుండా రాజీవ్​ యువ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మపురి శ్రీని

Read More

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం ఫొటో పెట్టాల్సిందే : ప్రభుత్వ విప్​ అది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు : ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సింగారం గ్రామంలో ఉద్రిక్తత

రాజన్న సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. దర్శాల గుట్టపై ఉన్న ఓ వ్యక్తి అక్రమంగ

Read More

మొక్కలు నాటకుండానే బిల్లులు డ్రా చేసిన్రు

మిర్యాలగూడ, వెలుగు : మొక్కలు నాటకుండానే బిల్లులను డ్రా చేసి మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ నిధులను అధికారులు దుర్వినియోగం చేశారని మున్సిపల్ మాజీ చైర్మన్

Read More

పాలేరు అండర్ టన్నెల్ పనులు వేగవంతం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ​​​​​​​

కూసుమంచి, వెలుగు: పాలేరు ఎడమ కాలువ యూటీ(అండర్​టన్నెల్) పనులు వేగంగా జరుగుతున్నాయ. రూ.14 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయా

Read More

తీర్థయాత్రల కోసం ప్రత్యేక రైళ్లు, ప్యాకేజీలు

యాదాద్రి, వెలుగు : తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 నుంచి

Read More

భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం : కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మంగళవారం సిటీలోని జడ్పీ ఆఫీస్‌‌‌‌‌

Read More

కోనరావుపేట మండలంలో ముగిసిన కేసీఎల్ క్రికెట్ టోర్నీ 

కోనరావుపేట, వెలుగు; క్రీడలు మానసికోల్లాసాన్ని కల్గిస్తాయని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

కేటీఆర్ క్యాంపు ఆఫీపై దాడి సిగ్గుచేటు : కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామ కృష్ణారావు

మానకొండూర్, వెలుగు: సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీపై  కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ

Read More

అమ్మా భవానీ.. ఆరోగ్యం ఎలా ఉంది? : కలెక్టర్ హనుమంతరావు

గర్భిణితో కలెక్టర్ హనుమంతరావు  యాదాద్రి, వెలుగు : 'అమ్మా భవానీ.. ఆరోగ్యం ఎలా ఉంది.. సమయానికి తింటున్నావా.. మందులు వేసుకుంటున్నవా..? ట

Read More

వేములవాడలో దంచి కొట్టిన వాన

వేములవాడ/వేములవాడరూరల్/కొడిమ్యాల, గన్నేరువరం, వెలుగు: వేములవాడ పట్టణంలో మంగళవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా వాన పడడంతో భక్తులు,

Read More