తెలంగాణం

ఎస్‌బీఐ అతి పెద్ద కక్షిదారు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: చిన్న చిన్న వివాదాలనూ కోర్టులకు లాగుతూ అతి పెద్ద కక్షిదారుగా ఎస్‌బీఐ ఉందని హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. డీఆర్‌టీ ఇ

Read More

జడ్చర్ల–-కోదాడ హైవే విస్తరణ పనుల్లో వేగం పెంచండి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని జడ్చర్ల–-కోదాడ హైవే విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులన

Read More

వచ్చే నెల 6 నుంచి ఎస్ జీఎఫ్ నేషనల్ టోర్నమెంట్లు: నవీన్ నికోలస్

హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 6 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్​జీఎఫ్​) నేషనల్ లెవెల్ టోర్నమెంట్లు ప్రారంభం కానున్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవ

Read More

హరీశ్, సంతోష్ల అవినీతిపై ..మొదటి సాక్ష్యం కవితనే చెప్పింది : ఎమ్మెల్యే కుంభం అనిల్

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కామెంట్​ హైదరాబాద్, వెలుగు: సీబీఐ విచారణ ప్రారంభం కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఎమ

Read More

ప్రభుత్వ స్కూళ్లలో రుచికరమైన భోజనం పెట్టకపోతే చర్యలు : కలెక్టర్ హనుమంత రావు

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్నం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బొమ్మలరామ

Read More

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సర్కారు హామీ

జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు చర్చలు ఆందోళనలు వాయిదా వేస్తున్నట్టు జేఏసీ ప్రకటన హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలపై జేఏసీ

Read More

ట్రాన్స్ జెండర్ల రిజర్వేషన్‌‌‌‌ల అమలుపై నివేదికివ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: విద్యా, ఉపాధి రంగాల్లో ట్రా    న్స్‌‌‌‌జెండర్లకు రిజర్వేషన్‌‌‌‌లు కల్పించాలంటూ ఇచ

Read More

ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిబద్ధతలో విధులు నిర్వహించాలి : కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌

 వర్ధన్నపేట, వెలుగు: ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్

Read More

వరద సాయానికి రూ.200 కోట్లు రిలీజ్

7 జిల్లాలకు 10 కోట్లు చొప్పున.. 26 జిల్లాలకు 5 కోట్లు చొప్పున మంజూరు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు తక్షణ వరద

Read More

వేములవాడ రాజన్న ఆలయంలో ఈవో తనిఖీలు

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో ఈవో రమాదేవి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సెంట్రల్ గోదాం, లడ్డూ ప్రసాద కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్‌&z

Read More

జగిత్యాలలో గణేశ్‌‌‌‌‌‌‌‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ సత్య ప్రసాద్

కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల టౌన్/కోరుట్ల, వెలుగు: గణేశ్‌‌‌‌‌‌‌‌ నిమజ్జనం ప్రశాం

Read More

12 గంటలు తిరుమల ఆలయం మూసివేత : కొండకు వెళ్లేవాళ్లు మీ షెడ్యూల్ మార్చుకోండి..!

తిరుమల : ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 అంటే ఆదివారం రాబోతుంది. దింతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని దేవాలయాల మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్

Read More

కరీంనగర్ లో భూసేకరణను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలోని మానేరు రివర్ ఫ్రంట్ పనులకు నదికి ఇరువైపులా భూ సేకరణను స్పీడప్‌‌‌‌‌‌&zw

Read More