తెలంగాణం

ప్రజా పాలన ఐదేండ్లు కొనసాగాలి ..జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే పార్టీ మద్దతు

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి  భీమదేవరపల్లి, వెలుగు: ప్రజా పాలన పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్​ఐదేండ్లు అధ

Read More

పత్తి చేనులో గంజాయి సాగు ..28 మొక్కలను స్వాధీనం చేసుకున్న కెరిమెరి పోలీసులు

 ఆసిఫాబాద్, వెలుగు : పత్తి చేనులో గంజాయి మొక్కులు సాగు చేయగా పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం పరందోళి పంచాయ

Read More

కులాంతర వివాహాలపై నవంబర్ 9న సదస్సు

బషీర్​బాగ్, వెలుగు: కులాంతర వివాహాలకు రక్షణ చట్టం తీసుకురావాలని ఈ నెల 9న బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఛాయాన్, కులనిర్మూలన సంఘం, మాన

Read More

బీఆర్ఎస్ నేత జనార్దన్‌‌‌‌రెడ్డి ఇంట్లో సోదాలు

    నగదు ఉన్నట్లు సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు      ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌‌‌‌&z

Read More

180 వాహనాలు సీజ్.. మరో 245 పైగా వెహికల్స్పై కేసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ​వాహనాలు తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్య

Read More

రెండో రోజు కొనసాగిన జోనల్ క్రీడలు

ములుగు, వెలుగు : ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్​స్థాయి క్రీడోత్సవాల్లో రెండో రోజూ కొనసాగాయి. మొత్తం 11పాఠశాలలకు

Read More

హాస్పిటల్ ముందు డ్రింకింగ్.. వద్దన్నందుకు కత్తితో దాడి

ఎల్బీనగర్, వెలుగు: హాస్పిటల్​ ముందు మందు తాగుతున్న యువకులను పక్కకు వెళ్లాలని చెప్పినందుకు సిబ్బందిపై మందుబాబులు కత్తితో దాడి చేశారు. ఇన్​స్పెక్టర్ మహే

Read More

మేడారం మహాజాతర లో భక్తులకు మెరుగైన సేవలు అందించాలి

ములుగు/ తాడ్వాయి, వెలుగు: వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జరిగే మేడారం మహాజాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలన

Read More

‘అక్టోబ‌‌‌‌ర్ విప్లవం’తో వినూత్న మార్పు : తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, వెలుగు: ‘అక్టోబ‌‌‌‌ర్ విప్లవం’ స‌‌‌‌మాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చింద‌‌&zw

Read More

ఫిరాయింపు ఎమ్మెల్యేల రెండో విడత విచారణ పూర్తి

14, 15 తేదీల్లో మరోసారి  క్రాస్ ఎగ్జామిన్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వే

Read More

5 గంటలు శ్రమించి మెడపై 5 కిలోల గడ్డ తొలగింపు

మెడికవర్​ డాక్టర్ల అరుదైన ఆపరేషన్ సక్సెస్​ హైదరాబాద్, వెలుగు:  ఓ వ్యక్తిని 25 ఏండ్లుగా వేధిస్తున్న 'రైట్‌ నెక్ లింఫాంగియోమా(మెడప

Read More

సీఎం రేవంత్ బర్త్ డే స్పెషల్: సన్న బియ్యంతో సీఎం చిత్రపటం

హైదరాబాద్ , వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజు(ఈ నెల 8న) సందర్భంగా రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 57 కిలోల సన్న బియ్యంతో ఆ

Read More

బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తున్నారా..? ఇంటికి రెడ్ మార్క్

అంబర్​పేట, వెలుగు: జీహెచ్ఎంసీ అంబర్​పేట సర్కిల్​లో- అసెస్టింట్ మెడికల్ ఆఫీసర్ హేమలత ఆధ్వర్యంలో ఎన్ఎఫ్ఏలు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు శుక్రవారం ఆయా బస్తీలు,

Read More