తెలంగాణం

హైదరాబాద్ ఎన్నికలు.. ఇప్పట్లో లేనట్టే..! మూడు గ్రేటర్లు ఐతే పక్కా..

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ

Read More

ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మణికొండ నెక్నాపూర్ చెరువు వద్ద ఘటన

పైలట్ తోపాటు ఇద్దరు ప్రయాణికులు సురక్షితం బెలూన్ ల్యాండింగ్​పై తప్పుడు ప్రచారం వద్దన్న సేఫ్టీ మేనేజర్​ ఏర్పాట్లపై సందర్శకుల అసంతృప్తి 

Read More

కేటీఆర్లో ఫ్రస్టేషన్ పెరుగుతోంది : ఆది శ్రీనివాస్

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​  వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్​లో ఫ్రస్టేషన్​ పెరుగుతోందని, వరుస ఎన్నికల్లో ప్

Read More

సైబర్ నేరాలు, డ్రగ్స్‌‌ కంట్రోల్లో తెలంగాణ పోలీస్ నం. 1

డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్  నేరాలు, మాదకద్రవ్యాలను అరికట్టడంతో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్

Read More

పాలమూరు మేయర్ పీఠం బీసీ మహిళకు

రిజర్వేషన్లు ఖరారు చేసిన మున్సిపల్​ శాఖ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో సగం స్థానాలు బీసీలకు రిజర్వ్​ మహబూబ్​నగర్, వెలుగు: కార్పొరేషన్, మున్సిప

Read More

ఒకే వేదికపై సీఎం రేవంత్, ఎంపీ అరుణ

ఎంపీ మద్దతుతో ఐఐఎం సాధించుకుంటామన్న సీఎం మహబూబ్​నగర్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి, ఎంపీ డీకే అరుణ శనివారం ఒకే వేదికపైకి వచ్చారు. ఎప్పుడూ ఉప్పు

Read More

డయాబెటిక్ ఫుట్కు... ఉస్మానియా బెస్ట్ స్పెషల్ సెంటర్ ద్వారా మెరుగైన ట్రీట్మెంట్

కార్పొరేట్  హాస్పిటల్స్ కు దీటుగా వైద్యం ఇప్పటిదాకా 2,300 మందికిపైనే ట్రీట్ మెంట్ డ్రెస్సింగ్, సర్జరీలు, స్పెషల్ చెప్పులు అన్నీ ఫ్రీ ఒక్

Read More

అమావాస్యని రోడ్డు ఎక్కుతలేరు: హైదరాబాద్ విజయవాడ హైవేపై కనిపించని వాహనాల రద్దీ

ప్రస్తుతమంతా టెక్నాలజీ యుగం. మనుషులు రాకెట్లలో అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అంతరిక్షంలో మానవ నివాసాలకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ యుగంల

Read More

కొత్త గనులు రాకుంటే సింగరేణి మనుగడ కష్టం.. ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు

కోల్​బెల్ట్, వెలుగు: కొత్త బొగ్గు గనులు రాకపోతే సింగరేణి మనుగడ కష్టమని  సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్ యూనియన్ ​(సీఐటీయూ) స్టేట్​ ప్రెసిడెంట్​ తుమ్

Read More

ఎన్వీఎస్ రెడ్డికి అచీవర్స్ అవార్డు

రిటైర్డ్ రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ సత్కారం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌‌‌‌నర్&zwnj

Read More

ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా కె. హరిత

యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌‌‌&zwnj

Read More

దివ్యాంగుల పెండ్లి ప్రోత్సాహకం డబుల్!

లక్ష నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ఇద్దరు దివ్యాంగులు పెండ్లి చే

Read More

వీహెచ్పీ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్‌‌‌‌గా బాలస్వామి

హైదరాబాద్, వెలుగు: విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్‌‌‌‌గా పగుడాకుల బాలస్వామి నియమితులయ్యారు. ఇటీవల

Read More