తెలంగాణం

ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి : మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: చాకలి ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆమె జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీ భవన్‌‌‌

Read More

నిర్మల్ జిల్లా అడెల్లి జాతరకు వేళాయే..

ఏటా వైభవంగా ఉత్సవాలు ఈ నెల 28న గంగనీళ్ల జాతర ఆదాయం పెరుగుతున్నా సౌకర్యాల కరువు సారంగాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా సారంగా పూర్ మండలం అడెల్ల

Read More

పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, వెలుగు: పాత అలైన్​మెంట్​ ప్రకారమే ట్రిపుల్​ ఆర్​ నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్  గౌడ్  డిమాండ్  చేశారు. శుక్రవారం ఆమనగల్

Read More

ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలు.. కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ల్యాండ్‌‌‌‌‌‌‌‌ క్రూజర్ల స్మగ్లింగ్ కేసులో

Read More

ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నా : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: తెలంగాణ విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌&zw

Read More

ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభ

Read More

విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం : సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం, వెలుగు: విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని సీపీ  గ

Read More

మద్యం ఆదాయంరెట్టింపు కోసమే కొత్త పాలసీ..అందుకే వైన్స్ దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచారు : హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మద్యం ఆదా

Read More

విష ప్రచారం చేయడం..హరీశ్, కేటీఆర్కు అలవాటైంది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలి: చామల హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా.. దానిపై విష ప్రచారం

Read More

చేతులెత్తి మొక్కుతున్న.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు..మా నోటికాడి ముద్దను లాక్కోకండి: పొన్నం ప్రభాకర్

    42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు పోతున్నం     రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ జయంతికి హాజరు హైదరాబాద్, వెలుగ

Read More

ఒక్కో మహిళకు రూ.10 వేలు.. బిహార్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే సర్కార్ కొత్త స్కీం

75 లక్షల మంది అకౌంట్లలో డబ్బులు జమ వివిధ దశల్లో  రూ.2 లక్షల వరకు సాయం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌‌‌‌గార్ ​యోజన&rsqu

Read More

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

నర్సాపూర్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో నియోజకవర్గంలో

Read More

జంట జలాశయాలకు భారీగా వరద..

ఉస్మాన్​ సాగర్​ 10 గేట్లు 6 అడుగుల వరకు ఓపెన్​ హిమాయత్​ సాగర్​ 4 గేట్లు 3 అడుగుల వరకు ఎత్తిన అధికారులు హైదరాబాద్​సిటీ, వెలుగు: వర్షాలతో ఉస్మ

Read More