తెలంగాణం

హైదరాబాద్ మెట్రో విస్తరణపై కమిటీ..

హైదరాబాద్ మెట్రో విస్తరణపై కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం (అక్టోబర్ 16) మంత్రుల సమావేశంలో.. మెట్రో విస్తరణపై చర్చించినట్

Read More

ఖమ్మం సిటీలో ఆకట్టుకునే ఆకృతుల్లో మట్టి ప్రమిదలు

  అప్పుడే దీపావళి పండుగ సందడి మొదలైంది. పండుగ నిర్వహణలో కీలకమైన మట్టి ప్రమిదలు వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం సిటీలోని ప్రకాశ్ నగర్

Read More

గుడ్ న్యూస్ : నల్సార్ లా యూనివర్సిటీలో తెలంగాణకు 50 శాతం కోటా

నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం అడ్మిషన్లలో తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువార

Read More

నూతన జిల్లా కమిటీలతో కాంగ్రెస్ కు మరింత బలం : ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం

మణుగూరు, వెలుగు: నూతన జిల్లా కమిటీల నియామకంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం అన్నారు. జిల్లా కమిటీల నియామక

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నల్గొండకు 2 స్థానం

జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్  నల్గొండ అర్బన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్

Read More

ఇండ్లు కట్టుకోకుంటే ఇతరులను ఎంపిక చేయండి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతరులను ఎంపిక చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గ

Read More

గర్భిణులకు పోషకాహారం అందించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ అంగన్​వాడీ సిబ్బందికి సూచించారు. గురువారం కలెక్టరేట్​లో  

Read More

సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్​నగర్(నారాయణ పేట), వెలుగు: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని కలెక్టర్​సిక్తా పట్నాయక్ అన్నార

Read More

జోడోయాత్రతో కాంగ్రెస్కు పూర్వ వైభవం : ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్

గోదావరిఖని, వెలుగు: దేశంలో రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీ చేపట్టిన జోడోయాత్రతో కాంగ్రెస్‌‌‌‌‌&zw

Read More

అక్టోబర్ 18న రాష్ట్ర బంద్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలే : పర్శ హన్మండ్లు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఈ నెల18న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌‌‌‌‌‌‌‌ను సక్సెస

Read More

వనపర్తిలో పెండింగ్ ఓటరు అర్జీలను పరిష్కరించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: పెండింగ్ ఓటరు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి అన్ని జిల

Read More

ధన త్రయోదశి 2025: యమ దీపం ఎప్పుడు పెట్టాలి.. నియమాలు ఇవే..!

 దీపావళి  (అక్టోబర్​20 ) పండగను హిందువులు టపాసులు కాల్చి సంబరాలు  చేసుకుంటారు. ఈ దీపావళి పండగను కొన్ని ప్రాంతాల వారు ఐదు రోజులు జరుపుకు

Read More

అక్టోబర్ 18న బీసీ బంద్ను సక్సెస్ చేయాలి : బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు

కామారెడ్డి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్​చట్టబద్ధత కోసం ఈనెల 18న తలపెట్టిన బంద్​ను జిల్లాలో సక్సెస్​ చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధు

Read More