తెలంగాణం

శ్రీరాముడి బ్రహ్మోత్సవాలకు పనులు షురూ

రూ.1.41కోట్లతో చేపట్టబోయే పనులకు టెండర్లు ఖరారు  భక్తులకు వసతులు కల్పించేందుకు దేవస్థానం కార్యాచరణ భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీసీతారా

Read More

ఖమ్మం రైల్వే స్టేషన్‌కు కొత్త హంగులు .. రూ. 25.41 కోట్లతో కొనసాగుతున్న పనులు

లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు, ఏసీ వెయిటింగ్ హాళ్ల నిర్మాణం రెండేళ్ల క్రితం వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన ఖమ్మం, వెలుగు:  ఖమ్మం రైల్వే స

Read More

అసెంబ్లీకి కేసీఆర్ రానట్టే!

ఫాంహౌస్​కు వెళ్లిపోయిన బీఆర్ఎస్ చీఫ్​ హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు. స

Read More

రాష్ట్రంపై కేంద్రం వివక్ష : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

రూపాయిలో 40 పైసలే ఇస్తున్నది: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ ఎమ్మెల్య

Read More

ఫెయిల్‌‌‌‌ అవుతానేమోనని ఇంటర్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

కరీంనగర్ జిల్లాలో ఘటన చొప్పదండి, వెలుగు : ఇంటర్‌‌‌‌లో ఫెయిల్‌‌‌‌ అవుతానన్న భయంతో ఓ ఇంటర్‌‌‌&

Read More

బూర్గులకు సీఎం రేవంత్ నివాళి

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొల

Read More

తెలంగాణ రైజింగ్​కు మద్దతివ్వండి : సీఎం రేవంత్

కేంద్ర మంత్రి జైశంకర్​ను కోరిన సీఎం రేవంత్  న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే 25 ఏండ్లలో తెలంగాణ‌‌‌‌‌‌‌‌

Read More

మేడ్చల్​లో మెరుగైన విద్యుత్​ సేవలు

టీఎస్​పీడీసీఎల్​సీ ఎండీ ముషారఫ్ ఫరూఖీ  హైదారాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ జోన్ పరిధిలోని హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డి సర్కిళ్ల పరిధిలో చేప

Read More

ఎమ్మెల్సీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేత

ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఐదుగురు ఏకగ్రీవమయ్యారు. గురువారంతో నామినేషన్ల ఉపసంహర

Read More

మాలలకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తాలి : చైర్మన్​చెన్నయ్య

మాల సంఘాల జేఏసీ చైర్మన్​చెన్నయ్య  ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాలలు, మాల ఉపకులాలకు జరిగిన అన్యాయంపై ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అ

Read More

కోడి పందెం కేసులో ​ ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు

చేవెళ్ల, వెలుగు:  కోడి పందెం కేసులో  ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరో సారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం వ

Read More

సామాజిక న్యాయానికి కేరాఫ్ కాంగ్రెస్

బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలను ఎమ్మెల్సీగా చేయడమే అందుకు నిదర్శనం పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్  దేశవ్యాప్తంగా కులగణనతో పాటు జనగణన చేయాలని డిమ

Read More

Holy 2025: త్యాగశీలి హోలిక

హోలీ పండుగ రోజున  రంగులు చల్లుకుంటూ  ఆనందోత్సవాలతో  పండుగ జరుపుకోవడం  రివాజు.  పురాణాల  ప్రకారం హోలీ పండుగకు ఒక ప్రాశస్త

Read More