
తెలంగాణం
మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర కార్మిక,
Read More28న ఎన్‌డబ్ల్యూడీఏ జనరల్ బాడీ మీటింగ్ .. బనకచర్లను వ్యతిరేకించాలని సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: దేశంలోని వివిధ నదుల అనుసంధాన ప్రాజెక్టులపై చర్చించేందుకు నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) జనరల్ బాడీ మీటింగ్న
Read Moreకృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటిని వదలం.. తెలంగాణ వాటాలో రాజీ పడే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి కోసమే ప్రత్యేక రాష
Read Moreఎమ్మెల్యే కోవా లక్ష్మిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఆమె ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, వెలుగు: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కో
Read Moreమాజీ ఐఎఫ్ఎస్ ఆకుల కిషన్‌పై ఈడీ చార్జిషీట్
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ నిధుల దుర్వినియోగం విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు హైదరాబాద్&zwnj
Read Moreగోదావరి తీర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
మల్లాపూర్(ఇబ్రహీంపట్నం),వెలుగు:- గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్ద
Read Moreబీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు అందేలా చూడాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు స్
Read Moreబంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి విగ్రహం భద్రపరచండి
అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఆలయ కూల్చివేతపై లంచ్‌మోషన్ పిటిషన్ హైదరాబాద్, వెలుగు: బంజార
Read Moreగోదావరిఖనిలో ఉచిత ప్రకృతి వైద్య చికిత్స శిబిరం
గోదావరిఖని, వెలుగు : రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌కు చెందిన రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ సహకారంతో గురువారం నుంచి
Read Moreకరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త లోగో
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కొ
Read Moreరాయ్‌బరేలీలో బ్యాలెట్ పేపర్లతో పోటీకి సిద్ధమా? : ఎంపీ రఘునందన్‌రావు
రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎంపీ రఘునందన్‌రావు హైదరాబాద్, వెలుగు: ఓట్ చోరీ అంటూ మాట్లాడుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తను పోటీ
Read Moreవిద్యా వ్యవస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ మల్లు రవి
ఆమనగల్లు, వెలుగు: విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో రూ.4 కోట్
Read Moreప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి కోరారు. గురువారం ఎలక్ట్రానిక్ మీడియా జర్
Read More