తెలంగాణం

స్పా ముసుగులో వ్యభిచారం 45 మంది అరెస్ట్

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీలో వెల్నెస్, స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మొత్తం15 మంది యువతులు,

Read More

చౌటుప్పల్‎లో బైక్‎ను ఢీకొట్టిన కంటైనర్.. 9 ఏళ్ల చిన్నారి స్పాట్ డెడ్

చౌటుప్పల్, వెలుగు: తండ్రీ కూతురు వెళ్తున్న బైక్​ను లారీ ఢీకొట్టిన ఘటనలో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. సీఐ మన్మధ కుమార్ త

Read More

మీట్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చెయ్యాలి

ఓల్డ్​సిటీ, వెలుగు: సిటీలో మీట్ కంట్రోల్ బోర్డును ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మీట్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ హబీబ్ ఖురేషి డిమాండ్ చ

Read More

చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అల్పాహార క్యాంటీన్ ఏర్పాటు చేయాలి

తాజా మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతకు వినతి ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుకునే విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం

Read More

సీఎంఏ ఫలితాల్లో ‘మాస్టర్ మైండ్స్’ ప్రభంజనం

    ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకు సొంతం హైదరాబాద్‌‌‌‌‌&zwn

Read More

స్పీకర్పై అసత్య  ప్రచారాలు తగవు

వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​పై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు హర్షించరని కాంగ్రెస్ పట్టణ అధ

Read More

హైదరాబాద్‎లో బామ్మర్ది చేతిలో అడ్వకేట్ హత్య.. ఆఫీస్లోనే కత్తితో పొడిచి మర్డర్

గండిపేట, వెలుగు: తన అక్కను వదిలేసి రెండో వివాహం చేసుకున్న బావను బామ్మర్ది అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అత్తాపూర్ సీఐ నాగేశ్వర్‌‌రావు తెలిపి

Read More

రమణీయం.. కీసర రామలింగేశ్వర కల్యాణం : మంత్రి శ్రీధర్ బాబు

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు కీసర, వెలుగు: కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం శ్రీభవానీ శివదుర్గ సమేత

Read More

నుమాయిష్కి దేశ వ్యాప్తంగా గుర్తింపు : గుత్తా సుఖేందర్ రెడ్డి

    గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్ సిటీ, వెలుగు: నుమాయిష్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం

Read More

నాంపల్లి రైల్వే స్టేషన్లో జీఎం తనిఖీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: నాంపల్లి రైల్వే స్టేషన్​లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం పరిశీలించార

Read More

మున్సి పల్ పోరులో బీసీల హవా!.. నల్గొండ, రంగారెడ్డి జిల్లా ల్లో బీసీ అభ్యర్థుల సత్తా

2,995 వార్డుల్లో సగానికిపైగా బీసీవే     1,480 జనరల్ స్థానాల్లో 400పైగా వారిదే గెలుపు      బీసీలకు రిజర్వ్ అయ

Read More

17న గీత కార్మికుల నిరాహార దీక్ష

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర  బడ్జెట్​లో గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ డిమాండ్ చేశ

Read More

పోలీసు లు కాంగ్రెస్ తాబేదార్లుగా వ్యవహరిస్తున్నరు : ఎంపీ ధర్మపురి అర్వింద్

ఇందుకేనా జీతాలు తీసుకునేది?: ఎంపీ ధర్మపురి అర్వింద్‌     నిజామాబాద్‌లో బీఆర్‌‌ఎస్​ కార్పొరేటర్‌‌ను ఎ

Read More