తెలంగాణం
మోడల్ మార్కెట్ను సంక్రాంతి నాటికి ప్రారంభిస్తాం : మంత్రి తుమ్మల
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలో 15.39 ఎకరాల్లో 155.03 కోట్లతో నిర్మిస్తున్న వ్యవసాయ మోడల్ మార్కెట్ను సంక్రాంతి కానుకగా ప్రారంభిస్తామని రాష్ట్ర
Read Moreపార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలి : సంపత్ కుమార్
నల్గొండ అర్బన్, వెలుగు : పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ, నల్గొండ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సంపత్ కుమార్ కార్యకర్తలకు
Read Moreపెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్టలోని వేదాద్రి ఫంక
Read Moreభద్రాచలం పట్టణంలో ప్రిన్సిపల్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్టూడెంట్ల ధర్నా
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల కళాశాలలో సోమవారం స్టూడెంట్లు ధర్నా చేశారు. ఇటీవల గురుకుల కాలేజీలో టిఫిన్‌లో పురుగులు వచ్చిన నేపథ్
Read Moreఖమ్మంలో కుండపోత వాన .. రోడ్లు జలమయం
ఖమ్మం సిటీలో సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. ఉదయం అంతా ఎండతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. వి
Read Moreవర్షాల నేపథ్యంలో ప్రజలకు ముందస్తు చర్యలు : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: వర్షాల నేపథ్యంలో వనపర్తి జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సీ
Read Moreరాజన్నసిరిసిల్ల జిల్లాలో 14 వేల కొత్త రేషన్ కార్డులు పంపిణీ : కలెక్టర్‌సందీప్ కుమార్ ఝా
రాజన్నసిరిసిల్ల/వీర్నపల్లి, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని రాజన్నసిరిసిల్ల
Read Moreహుజూరాబాద్‌లోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్‌మేళా
హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్‌లో సోమవారం మెగా జాబ్&zwn
Read Moreకృష్ణా జలాలతో నల్లమల సస్యశ్యామలం : ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: కృష్ణానది జలాలతో నల్లమల సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. కేఎల్ఐ కాల్వల ద్వారా నియోజకవర్గానికి నీరు వస్తుండడంతో బల్
Read Moreజులై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జగిత్యాల క
Read Moreపటాన్చెరులో బోనాల సంబురం .. ఫలహార బండి ఊరేగింపు
పటాన్చెరు, వెలుగు: పటాన్చెరు పట్టణంలో సోమవారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక మహంకాళి ఆలయం నుంచి ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు.
Read Moreడిసెంబరులో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు : చుక్క రాములు
మెదక్ టౌన్, వెలుగు: డిసెంబర్ నెలలో మెదక్‌పట్టణంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపా
Read Moreనర్సాపూర్ పట్టణంలోని రెండు రూపాయలకే షర్ట్ .. బారులు తీరిన జనాలు
ఉడాయించిన షాప్ ఓనర్ నర్సాపూర్, వెలుగు: పట్టణంలోని చేతన్ మేన్స్ వేర్ బట్టల షాపు ఓనర్ 2 రూపాయలకే షర్ట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ పోస్ట్ చేశ
Read More












