తెలంగాణం

ఆక్రమణలోనే నిర్మల్ గొలుసుకట్టు చెరువులు

మూడు చెరువులకే పరిమితమైన డీజీపీఎస్  సర్వే సర్వే చేసి, హద్దులు తేలిస్తేనే ఆగనున్న కబ్జాలు రెవెన్యూ రికార్డులకు, వాస్తవ పరిస్థితులకు భారీ తే

Read More

“భర్త, పిల్లలు వద్దు”.. పోలీస్ స్టేషన్లో తాళి తీసి టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయిన భార్య.. భర్త కూడా వెళ్లిపోయాడు !

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ తమిళ కాలనీలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. సయోధ్య కోసం పోలీసులు కౌన్సిలింగ్

Read More

జస్ట్ 30 మినిట్స్ జర్నీ: హుస్నాబాద్ టూ కరీంనగర్..ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభం

20కి.మీకు రూ.163.20 కోట్లు  ప్రస్తుతం రూ.77  కోట్లతో ఫేజ్ 2 పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

‘రియల్’ చీటింగ్!...ప్లాట్లతో పాటు రోడ్ల జాగలనూ అమ్ముకుంటున్నరు

     నాన్ లే ఔట్, ఫామ్ ల్యాండ్ వెంచర్లలో మోసాలు      సూరారంలోని నక్షత్ర వెంచర్ లో రోడ్ల భూమి తాకట్టు పెట్టి అప్పులు

Read More

జిల్లాలోని ప్రధాన సెంటర్లలో కూలింగ్ సెంటర్ల ఏర్పాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో కూలింగ్​సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుక

Read More

పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం : విప్ ఆది శ్రీనివాస్

    విప్ ఆది శ్రీనివాస్  వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ నుంచి రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ పెంచుతున్నామని విప

Read More

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించిన తీరు భేష్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  గౌడ్ నర్సంపేట, వెలుగు: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు హర్షణీ

Read More

డిజిటల్ జనగణనకు ఖమ్మం జిల్లా సిద్ధం

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో జనగణనను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ దివాకర తెలిపారు. సోమవారం ఖమ

Read More

హైదరాబాద్లో పనిమనుషుల చేతివాటం.. 60 తులాల బంగారం మటాష్!

జూబ్లీహిల్స్​లో 40 తులాలు,  బంజారాహిల్స్‌‌‌‌లో 20 తులాల గోల్డ్ చోరీ జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్‌&

Read More

మక్కజొన్నల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు: రైతులు పండించిన మక్కజొన్నలను వేగంగా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశించారు. నర్సంపేటలోని

Read More

పర్యాటక కేంద్రాలను  సందర్శించిన ఆఫీసర్లు

వెంకటాపూర్​(రామప్ప)/ కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా పర్యాటక కేంద్రాలను సోమవారం ఎయిర్​ ఫోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఆఫీసర్లు సందర్శించ

Read More

మందమర్రిలోని కన్నులపండువగా శ్రీనివాసుడి కల్యాణం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీనివాసుడి కల్యాణాన్ని కన్న

Read More

నిర్మల్ గ్రామీణ మండలం ఎల్లపల్లిలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

నిర్మల్, వెలుగు: నిర్మల్ గ్రామీణ మండలం ఎల్లపల్లిలో జరిగే ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుతోందన్న సమాచారం అందుకున్

Read More