
తెలంగాణం
సన్న బియ్యం వల్లే రేషన్ కార్డుల డిమాండ్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అర్హులందరికీ ఇస్తం.. కంగారు పడొద్దు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యంతో పాటు అనేక స
Read Moreఆఫీసర్లు అలర్ట్గా ఉండాలి .. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగితే చర్యలు
సమస్యలు పరిష్కరించాలి.. అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి దిశ కమిటీ మీటింగ్‌లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి పలు సమస్యలపై చర్చించిన అధికారు
Read Moreఆదిలాబాద్ పట్టణం రాంనగర్కాలనీలోని ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు రూ.14 లక్షలతో ఉడాయించారు. ఆదిలాబాద్ పట్టణం రాంనగర్కాలనీలోని ఎస్బీఐ బ్రాంచ్ఏట
Read Moreప్రాజెక్టుల్లోకి వరద .. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు అలుగుపారుతున్న చెరువులు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ నిండుతున్న నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు నిజామ
Read Moreనీటి వాటా తేలకుండా బనకచర్ల ఎట్ల కడ్తరు?: హరీశ్‌రావు
ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు మరో తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాచారం, వెలుగు: తెలంగాణ
Read Moreమాచారం మారుతోంది .. ఇందిర సౌర గిరి జల వికాస పథకంతో మారిన చెంచుల వ్యవసాయం
పండ్ల తోటల్లో అంతర పంటల సాగు ఆనందంలో చెంచులు నాగర్‌కర్నూల్, వెలుగు: ఒకప్పుడు పోడు భూమి కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన చెంచుపెంటలో రా
Read Moreహిడ్మా ఇలాకా పువ్వర్తిలో ‘బేలీబ్రిడ్జి’
ఆదివాసీ గ్రామాలకు తొలగిన దారి కష్టాలు భద్రాచలం, వెలుగు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మిలటరీ చీఫ్ మడవి హిడ్మా సొంత ఊరు పువ్వర్త
Read Moreసంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలకు రూ.3.34 కోట్లు మంజూరు .. కాలేజీల్లో తీరనున్న సమస్యలు
17 కాలేజీల్లో వసతుల ఏర్పాటుకు వినియోగం సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కనీస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.3.34
Read Moreఅద్దెకు బ్యాంకు అకౌంట్లు.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఈ తరహా ఖాతాలు
అమాయకులకు డబ్బులు ఎరవేసి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు సీబీఐ దాడుల్లో కేవలం 5 రాష్ట్రాల్లోనే 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లు గుర్తింపు రాష్ట్రంలోనూ ప
Read Moreకాంగ్రెస్ కలిసి రాకుంటే ఒంటరి పోరు : కూనంనేని సాంబశివరావు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అశ్వారావుపేట, వెలుగు: కాంగ్రెస్ తమ పార్టీని కలుపుకొని పోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీ
Read Moreఏఓసీ సెంటర్ ప్రత్యామ్నాయ రోడ్లకు వచ్చే వారమే టెండర్లు..రూ.960 కోట్లతో హెచ్సిటీ ద్వారా నిర్మాణం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ ఏఓసీ (ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) సెంటర్ సమీపంలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ వచ్చే వారం టెండర్లు
Read Moreఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు! 18 ఏండ్లు నిండిన యువత నమోదు చేసుకునే చాన్స్
మృతి చెందిన వారి పేర్లు లిస్టు నుంచి తొలగింపు గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా రూపకల్పన ఒక కుటుంబం ఓట్లన్ని ఒకే వార్డులో.. ఎంపీటీసీ స్థానాల పు
Read Moreకోచ్ ఫ్యాక్టరీలో కొలువుల టెన్షన్!.. కాజీపేట రైల్వే పరిశ్రమలో లోకల్ జాబ్స్ పై సందిగ్ధం
ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగావకాశాలు 2026 మార్చి నుంచి ప్రారంభం కానున్న రైల్వే కోచ్‍ల తయారీ స్థానికులకు 8
Read More