
తెలంగాణం
కూతురిని కాలేజ్కు పంపించేందుకు.. బైక్పై వెళుతుంటే ఘోరం జరిగిపోయింది.. షాద్ నగర్లో విషాదం
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగి తండ్రీకూతురు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన పెను విషాదం నింపింది. షాద్ నగర్ చౌర
Read Moreటీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఇంటి ముట్టడికి యత్నం.. విద్యార్థి సంఘం లీడర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
నిజామాబాద్, వెలుగు : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం నిజామాబాద్‌లోని టీ
Read Moreపంటల బీమా స్కీమ్‌కు టెక్నాలజీ సహకారం అందించాలి : మంత్రి తుమ్మల
అగ్రికల్చర్ యూనివర్సిటీకి మంత్రి తుమ్మల ఆదేశం హైదరాబాద్, వెలుగు: పంటల బీమా పథకం అమలుకు సమగ్ర సాంకేతిక సహకారం అందించాలని అగ్రికల్చర్ యూని
Read Moreనీ హోటల్ మూయొద్దంటే ఐదు లక్షలియ్యి!
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ డిమాండ్ రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ గండిపేట,వెలుగు: ‘నీ హోటల్ రూల్స్‌కు విరుద్ధంగా ఉంది
Read Moreమరో నాలుగు రోజుల తర్వాతే..కొత్త రేషన్ కార్డులు వెరిఫికేషన్..లిస్టు తయారీలో ఆలస్యం వల్లే వాయిదా
వదలని ముసురు కూడా కారణమే హైదరాబాద్‌సిటీ, వెలుగు: పట్నంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఆలస్యమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శుక్ర
Read Moreఏటా 1.23 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు
సరైన వ్యాక్సిన్‌తోనే నివారణ హైదరాబాద్ సిటీ, వెలుగు: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘కాంకర్ హెచ్‌పీవీ అండ్ క్యాన్సర్ కాన్క్ల
Read Moreపేదల కలను సాకారం చేస్తున్న సర్కార్: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పేదొళ్ల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం కొత
Read Moreబుల్కాపూర్ నాలా 100 మీటర్ల పరిధిలోనే 50 లారీల చెత్త!..తొలగించిన హైడ్రా
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వర్షాల నేపథ్యంలో నాలాల్లో ఆటంకాలు తొలగించి వర&zw
Read Moreభార్య భర్తల పంచాయితీలో.. పోలీసు స్టేషన్లోనే కొట్టుకున్న పెద్దమనుషులు.. !
దంపతుల పంచాయితీ విషయమై ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగిన వైనం నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం పీఎస్ లో ఘటన సంస్థాన్ నారాయణపురం, వెలు
Read Moreఅమ్మో కిలేడీ.. ఇది నీ పనా !
జల్సాల కోసం యువతి చోరీలు డబ్బులతో గోవా, ముంబైల్లో చిల్ ఇప్పటివరకు మూడు దొంగతనాలు తాజాగా ఆల్విన్‌కాలనీలో 22 తులాల బంగారం చోరీ&nbs
Read Moreహైదరాబాద్ లో ఆగస్టు 14న ఆటోల బంద్ : ఆటో డ్రైవర్స్ జేఏసీ
బషీర్‌బాగ్, వెలుగు : ఆటోల బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించాలని ఆగస్టు 14న హైదరాబాద్ నగరంలో ఒక రోజు ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర
Read Moreప్రమాదాలు తగ్గించేందుకే డే టైంలోనూ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు
సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ముషీరాబాద్, వెలుగు: నగరంలో ప్రమాదాలను తగ్గించేందుకే డే టైంలో కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వ
Read Moreస్పిరిట్, నకిలీ మద్యం స్వాధీనం
హుజూర్‌నగర్, వెలుగు : అక్రమంగా నిల్వచేసిన స్పిరిట్‌తో పాటు నకిలీ మద్యాన్ని హుజూర్‌నగర్ ఎక్సైజ
Read More