తెలంగాణం

ఆధ్యాత్మికం: ముక్తి కలగాలంటే .. ఈ లక్షణాలు ఉండాల్సిందే.. భారతంలో విదురుడు చెప్సిన నీతి సూత్రాలు ఇవే..!

మనిషి నిత్యం తప్పుల వంతెనపై నడుస్తుంటాడు. అబద్దాలు, ఈర్షా ద్వేషాలు పట్టుకొని పోతుంటాడు. ఇక్కడ మనిషి శాశ్వతం కాదని తెలుసుకొని.. 'ముక్తి పొందాలంటే ఇ

Read More

ఇక సెలవు.. ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు

హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందె శ్రీ ప్రస్థానం ముగిసింది. ఘట్‌కేసర్‌లోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ అందె శ

Read More

యూసుఫ్ గూడలో హై టెన్షన్: బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నేతల వాగ్వాదం

జూబ్లీహిల్స్ పోలింగ్ తీరు.. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు హై టెన్షన్ పుట్టిస్తుంది. ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎ

Read More

Good Health: బ్రేక్ ఫాస్ట్ ఎన్నిగంటలకు ... లంచ్.. డిన్నర్ ఎంత తినాలి..

హెల్దీగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ రాజులా చేయాలి, లంచ్ ప్రిన్స్ లా తినాలి, డిన్నర్ బిచ్చగాడిలా తి

Read More

జ్యోతిష్యం : కర్కాటకరాశిలోకి గురుడు తిరోగమనం.. 12 రాశుల వారికి ఇలా ఉండబోతుంది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి.  నిర్దిష్ట కాలం తర్వాత ఒక్కో రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెడుతూ ఉంటాయి.  దేవ

Read More

కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ, నవరత్న క్రాప్ సైన్స్ మధ్య ఒప్పందం

ములుగు, వెలుగు: మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ, హైదరాబాద్ లోని నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్​సీఎస్​)మధ్య అవ

Read More

అనారోగ్యాన్ని అధిగమించి.. వెబ్ సైట్ ఆవిష్కరించి..మొలంగూరు హైస్కూల్ విద్యార్థి మోరె మనోహర్ ప్రతిభ

కరీంనగర్, వెలుగు: రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్​ సమస్యతో బాధపడుతున్న ఓ టెన్త్ విద్యార్థి ఆ సమస్యను అధిగమించి.. తోటి విద్యార్థుల కోసం వెబ్‌‌&z

Read More

పునర్వసు వేళ భద్రగిరి ప్రదక్షిణ.. శ్రీరామపునర్వసు దీక్షలు షురూ

సీతారామయ్యకు ముత్తంగి సేవ శ్రీరామపునర్వసు దీక్షలు షురూ భద్రాచలం, వెలుగు : రామచంద్రుని జన్మనక్షత్రం పునర్వసు వేళ భక్తులు సోమవారం భద్రగిరి ప్ర

Read More

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవ

Read More

జగిత్యాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 40

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌కు అప్లికేషన్ల వెల్లువ

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్&zw

Read More

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : మేయర్ నీరజ

మేయర్ నీరజ ఖమ్మం టౌన్, వెలుగు : సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం సిటీ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. సోమవ

Read More

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు : విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌, మాజీ మంత్రి జీవన్‌‌‌‌రెడ్డి

వేములవాడ/జగిత్యాల రూరల్‌‌‌‌, వెలుగు: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి జీవన్‌&zw

Read More