తెలంగాణం

అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, రిపేర్లు, స్కూళ్లు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల్లో మౌల

Read More

సింగరేణి బొగ్గు గనుల్లో సేఫ్టీ మెథడ్స్ పాటించాలి : హైదరాబాద్ రీజియన్ డీఎంఎస్ నాగేశ్వరరావు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి గనుల్లో ప్రమాదాల నివారణకు మేనేజ్​మెంట్​ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని హైదరాబాద్​ రీజియన్​ డైరెక్టర్​ ఆఫ్​ మైన్స్​ సేప్టీ(మ

Read More

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి .. ఏపీ సీఎం చంద్రబాబుకు కవిత లేఖ

హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న  యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాల

Read More

వరద ప్రభావిత రాష్ట్రాలకు రూ.1,000 కోట్లు .. ఎస్డీఆర్ఎఫ్ కింద అందించేందుకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: వరదలు, కొండచరియలతో ప్రభావితమైన రాష్ట్రాలకు కేంద్రం రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది. అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, కేరళ, ఉత్తరాఖండ్

Read More

సర్కారు బడుల్లో 3.68 లక్షల కొత్త అడ్మిషన్లు .. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

ప్రైవేటు నుంచి సర్కారులోకి 79 వేల మంది స్టూడెంట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 3.6

Read More

యాదాద్రిలో మళ్లీ కృత్రిమ పాల కలకలం.. రసాయనాలు కలిపి పాలు తయారీ

రసాయనాలు కలిపి పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌ పోలీసులు కేసులు పెడుతున్నా ఆగని దందా యాద

Read More

ఆరోపణలపై విచారణకు సిద్ధం : మాజీ మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: తన హయాంలో బియ్యం థాయిలాండ్ కు తరలిపోయినట్లు వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స

Read More

తెలంగాణ అస్థిత్వాన్ని గుర్తించకపోవడంబీజేపీ విధానమా .. ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ అస్థిత్వాన్ని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని నరేంద్ర మోదీని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ ప

Read More

మొదటి నుంచి ఉన్నవాళ్లకే పదవుల్లో ప్రయారిటీ : జగ్గారెడ్డి

ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకు రెండో ప్రయారిటీ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లో మొదటి నుంచి ఉన్నవారికే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఉమ్మ

Read More

పింఛన్‌‌‌‌‌‌‌‌ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కొడుకు.. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా జలాల్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో దారుణం

వర్ని, వెలుగు: పింఛన్‌‌‌‌‌‌‌‌ డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్&zwn

Read More

జూరాల, సాగర్‌‌‌‌‌‌‌‌కు కొనసాగుతున్న వరద

గద్వాల/హాలియా, వెలుగు: జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 1.05 లక్షల క్యూసెక్కుల

Read More

తెలంగాణ లేకుండా ఇండియా మ్యాప్ .. మంత్రి నారా లోకేష్కు అందజేసిన మాధవ్పై విమర్శలు

హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గురువారం అందజేసిన ఇండియా మ్యాప్ లో తెలంగాణ లేకపోవడం వివాదాస్పదమవుతోంది.

Read More

ఇందిరమ్మ స్కీమ్లో ఎంపీలకు 40% కోటా ఇవ్వండి : ఎంపీ రఘునందన్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు లేఖ  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప

Read More