తెలంగాణం

‘ఎస్పీ సారూ.. న్యాయం చేయండి’.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన యువకుడు

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ‘పోలీసులు నాకు అన్యాయం చేస్తు

Read More

బాసరలో ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

బాసర, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో కొద్దిరోజులుగా చేపట్టిన గురుపౌర్ణమి ఉత్సవాలు గురువారం పూర్ణాహుతితో ముగ

Read More

సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేస్తే కాంట్రాక్ట్ రద్దు : సింగరేణి సీఎండీ బలరామ్

ఇకపై పనుల గడువు పొడిగించం హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేస్తే సంబంధిత ఏజెన్సీల కాంట్రాక్టులను

Read More

భారీ వర్షాలతో అలర్ట్గా ఉండాలి : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూప&zw

Read More

నా కోడి కాళ్లు విరగ్గొట్టిండు.. కేసు పెట్టండి.. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు వృద్ధురాలి ఫిర్యాదు

నకిరేకల్, వెలుగు: ‘ఓ వ్యక్తి నా కోడి కాళ్లు విరగ్గొట్టిండు.. అతడిపై కేసు పెట్టండి’ అంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీని

Read More

బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఆవుకు అంత్యక్రియలు

    16 దూడలకు తల్లి బజార్ హత్నూర్, వెలుగు: బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి కానుకగా ఇచ్చిన ఆవు గురువారం చనిపోయింది. దీంతో

Read More

ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి : ఎంపీ గొడం నగేశ్

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎంపీ గొడం నగేశ్ సూచించారు. ఆసిఫాబాద్ ​జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో

Read More

కేపీహెచ్బీలో 7.3 ఎకరాల వేలానికి నోటిఫికేషన్ రిలీజ్

వచ్చే నెల 20న ఈ వేలం హైదరాబాద్, వెలుగు: కేపీహెచ్​బీలో 7 ఎకరాల 33 గుంటల  భూమి వేలానికి హౌసింగ్ బోర్డు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Read More

ప్రభుత్వ విధానంపై జోక్యం చేసుకోలేం .. గిరిజనులకే 100% రిజర్వేషన్లపై హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లోని పదవులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ నాన్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టు

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

వెలుగు, నెట్ వర్క్: గురుపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ధన్వాడ మండల కేంద్రంలోని సాయిబాబ ఆలయంలో ప్రత్య

Read More

ప్రభుత్వ స్కీంలపై రైతులకు అవేర్నెస్ కల్పించాలి: కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: రైతులు ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కీములు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, రుణాల గురించి అవేర్నెస్ కల్పించ

Read More

జులై15లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు : జె.కుసుమ కుమార్

పాలమూరు వెలుగు: కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పదవులు లభిస్తాయని ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌&zwn

Read More