తెలంగాణం
వికారాబాద్ స్టేషన్లో కోణార్క్, రాజ్‌కోట్ రైళ్లకు హాల్టింగ్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్లో కోణార్క్, రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధిక
Read Moreపాన్‌షాప్‌లో గంజాయి చాక్లెట్లు.. మునక్కా నం.1 పేరుతో అమ్మకాలు
కొరియర్ ద్వారా లక్నో నుంచి సిటీకి సప్లయ్ ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా సేల్స్ పాన్ షాప్ ఓనర్ అరెస్ట్.. 560 గంజాయి చాక్లెట్లు స్వాధీనం గచ్చిబౌల
Read Moreసిటీ కమిషనరేట్ లో 53 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
హైదరాబాద్, వెలుగు: సిటీ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. 53 మందిని ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్స్ ఇస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస
Read Moreనా బాబును కాపాడండి..ప్రజావాణిని ఆశ్రయించిన తల్లి
నాలుగు నెలల చిన్నారికి గుండెలో రంధ్రం స్పందించిన నోడల్ ఆఫీసర్..స్టార్ హాస్పిటల్‌కు రెఫర్ పంజాగుట్ట, వెలుగు : పుట్టుకతోనే తన బాబు గుండెలో రంధ
Read Moreఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్.. సీఎం రేవంత్ ఫోకస్
ఇంజనీరింగ్, మెడికల్&zwn
Read Moreటీ20 చాంపియన్ టీమ్ మార్షల్
హైదరాబాద్, వెలుగు: ఐదో ఎడిషన్ ఐఐపీపీఎల్ టీ20 చాంపియన్&
Read Moreప్రజాభవన్‌గా మారిన తర్వాతే అడుగుపెట్టా : కోదండరాం
ఖైరతాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్లు ప్రముఖ పాత్ర పోషించారని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ప్రగ
Read Moreప్రజావాణికి 1,947 ఫిర్యాదులు
పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్&
Read Moreకరెంట్ సమస్య రాకుండా చూడాలి : భట్టి విక్రమార్క
విద్యుత్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం ఆదేశం హైదరాబాద్&zw
Read Moreఏపీ సీఐడీ పేరుతో రెయిడ్స్ చేసిన గ్యాంగ్ అరెస్ట్
ఐటీ సంస్థ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసి డబ్బు వసూలు మాజీ ఉద్యోగితో కలిసి స్కెచ్ వేసిన ఏపీ ఎస్సై, అడ్వకేట్ 8 మందిని అదుపులోకి తీసుకున్న రాయదుర్గం ప
Read Moreదళితబంధు ఇప్పిస్తనని..రూ.6 లక్షల కమీషన్
డబ్బులు వాపస్ ఇవ్వాలని సర్పంచ్ ఇంటి ముందు బాధితుల ధర్నా సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం తోర్నాలలో ఘటన చే
Read Moreముచ్చింతల్లోమోహన్ భగవత్
శ్రీరామనగరంలో ప్రత్యేక పూజలు శంషాబాద్, వెలుగు : ముచ్చింతల్ గ్రామంలోని శ్రీరామనగరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం పర్యటించారు
Read Moreజేఎన్‌యూపై కావాలనే విష ప్రచారం : ప్రొఫెసర్ హరగోపాల్
ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన కీపింగ్ ఆఫ్ ద గుడ్ ఫైట్’ పుస్తకావిష్కరణ ముషీరాబాద్, వెలుగు : దేశానికే తలమానికంగా నిలుస్తూ.. సమగ్ర చర్చలకు ని
Read More












