తెలంగాణం
సైబర్ క్రిమినల్స్ తెగిస్తున్నారు.. లోన్ పేరిట రూ.7.90 లక్షలు కాజేశారు..
బషీర్‌బాగ్, వెలుగు: లోన్ ఇస్తామని నమ్మించిన సైబర్చీటర్స్ఓ వ్యక్తి వద్ద రూ.7.90 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల
Read Moreఓ వైపు ఎన్ కౌంటర్లు.. మరోవైపు సరెండర్లు ..మావోయిస్టులపై ఫలిస్తున్న పోలీసుల వ్యూహం
ఈ ఏడాది 412 మంది మావోయిస్టుల సరెండర్ లొంగిపోయినవారిలో ఇద్దరు కేంద్ర కమిటీ, ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు తాజాగా 60 మందితో లొ
Read Moreతాగొస్తున్నాడని ఉద్యోగం నుంచి తొలగింపు.. మనస్తాపంతో వ్యక్తి సూసైడ్
జీడిమెట్ల, వెలుగు: తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతు
Read Moreఆరెకరాల భూమి లాక్కున్నరు.. కొడుకు పట్టించుకుంటలేడని.. పోలీస్ స్టేషన్ కు వృద్ధ దంపతులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఘటన హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగా
Read Moreహెచ్‌పీఎస్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపండి..రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పబ్లిక్ స్కూలు నిర్వహణ విషయంలో వచ్చిన ఆరోపణలపై చట్టప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని
Read MoreBe alert : మసాలాలు, మిరియాల్లో ఎలుకల మలం.. ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీల్లో గుర్తింపు ..
బిర్యానీ ఆకులూ కలుషితమే.. రాష్ట్రంలోని 30కి పైగా తయారీ కేంద్రాలు.. ప్యాకింగ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. ఎక్స్పైరీ డేట్, లేబ
Read Moreమావోయిస్టు ఆయుధ తయారీ కేంద్రంపై దాడి
కర్రెగుట్టల్లో భారీగా సామగ్రి స్వాధీనం చేసుకున్న జవాన్లు భద్రాచలం, వెలుగు: తెలంగాణ బార్డర్‌లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రెగు
Read Moreపార్క్ చేసిన ఆర్టీసీ బస్సుల్లో చోరీ..ఉప్పల్పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఘటన
ఉప్పల్, వెలుగు: పార్క్చేసిన రెండు ఆర్టీసీ బస్సుల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఉప్పల్పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగింది. డ్రైవర్లు తె
Read Moreమధుకర్ ఆత్మహత్య బాధ్యులను అరెస్ట్ చేయాలి : రాంచందర్ రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ నీల్వాయిలో మధుకర్ కుటుంబానికి పరామర్శ రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
Read Moreస్కాలస్టిక్ ఆప్టిట్యూడ్టెస్ట్ ( SSAT)కు భారీ స్పందన.. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్
హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహించిన స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్టెస్ట్పరీక్షలో (ఎన్ఎస్ఏటీ) తెలుగు రాష్ట్రాల నుంచి లక్షమందికి పైగ
Read Moreనిజామాబాద్ జిల్లా అగ్రికల్చర్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ !..విద్యార్థుల భవిష్యత్‌కి సర్కార్ భరోసా
టీయూ లేక వర్ని రీసెర్చ్ సెంటర్ ల్యాండ్ కేటాయింపు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్ ప్రకటనతో స్టూడెంట్ల హర్ష
Read Moreఅక్టోబర్ 16 నుంచే మక్కల కొనుగోళ్లు మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్ల ఏర్పాటు
మద్దతు ధర రూ.2,400 చెల్లించాలని నిర్ణయం వానాకాలంలో 6.40 లక్షల ఎకరాల్లో మక్కల సాగు 11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా హైదరాబాద్, వెలుగ
Read Moreకారు బ్యానెట్లో గంజాయి తరలింపు.. మంటలు రావడంతో గుట్టురట్టు
పాల్వంచ, వెలుగు: కారు బ్యానెట్లో గంజా యి తరలిస్తుండగా, మంటలు రావడంతో గుట్టురట్టయింది. ఓవర్ హీట్ కారణంగా కారు బ్యానెట్ లో మంటలు రావడంతో గం
Read More












