తెలంగాణం

ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం .. అడ్డగోలుగా విద్యార్థుల ఫీజుల పెంపు

బుక్స్, యూనిఫాం అన్నీ వాళ్ల దగ్గరే కొనాలని రూల్స్ కార్పొరేట్​స్కూళ్ల దోపిడీని పట్టించుకోని ఆఫీసర్లు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తేనే స్పందిస్త

Read More

వనమహోత్సవం టార్గెట్ .. నాలుగున్నర కోట్ల మొక్కలు .. నాటనున్న హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ

అర్బన్​ఫారెస్ట్​పార్కులుగా అర్బన్​ఫారెస్ట్​ బ్లాక్​లు  189 బ్లాకుల్లో ఇప్పటికే 17 పార్కులు పూర్తి   మొత్తం 45 పార్కుల చేయాలని నిర్ణయం

Read More

బోనాలు: అమ్మ పండుగకు అంతా సిద్ధం

హైదరాబాద్​ లో  బోనాల జాతరకు వేళాయైంది. నేటి నుంచి జూలై 24 వరకు సిటీ శిగాలు ఊగనుంది. గురువారం గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం

Read More

వచ్చే ఏడాది మే నుంచి కాజీపేటలో ‘మెము కోచ్‌‌‌‌‌‌‌‌’ల ఉత్పత్తి : మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై చర్చించిన  కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌, కిషన్‌&zwnj

Read More

హోం వర్క్ చేయలేదని.. స్టూడెంట్ను కొట్టిన టీచర్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంచుపల్లిలో టెన్త్​ స్టూడెంట్​ ఆత్మహత్యాయత్నం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హోం వర్క్​ చేయలేదని టీచర్​ కొట్టడంతో ఓ స

Read More

గ్రామానికి రోడ్డు సరిగా లేక.. ఆరు కిలోమీటర్లు డోలీలో రోగి తరలింపు

కరకగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామమైన నీలాద్రిపేటకు చెందిన ఓ మహిళను ఆసుపత్రికి

Read More

జూన్ 27న హైదరాబాద్ లో జగన్నాథ రథయాత్ర

బషీర్​బాగ్, వెలుగు: శ్రీజగన్నాథ రథయాత్రను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి, ఇస్కాన్ కూకట్ పల్లి అధ్యక్షుడు ప్రభ

Read More

సింగరేణిలో ఉద్యోగాల పేరుతో అక్రమాలు.. ముఠాలో మరొకరి అరెస్ట్

భూపాలపల్లికి చెందిన జనరల్  మజ్దూర్  యూనియన్​ లీడర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్లు బ్యాంక్​ అకౌంట్లు, సెల్​ఫోన్​ సీజ్ జయశంకర

Read More

ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డుల ఉద్యమం

కాంగ్రెస్​ హామీల అమలుకు సోనియాకు లెటర్లు రాసిన ఎమ్మెల్సీ బషీర్​బాగ్, వెలుగు: ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్​అధినేత్రి స

Read More

సత్ఫలితాలిచ్చిన బడి బాట ప్రోగ్రామ్.. మూతబడులు తెరుచుకున్నయ్.. ఇప్పటివరకు138 స్కూళ్లు రీఓపెన్

ఆ పాఠశాలల్లో1,224 మంది స్టూడెంట్ల చేరిక రంగారెడ్డిలో 26, నాగర్ కర్నూల్​లో 23 స్కూళ్లు..  మరిన్ని బడులు పున:ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్య

Read More

కేర్ టేకర్లను విధుల్లోకి తీసుకోకుంటే ఊరుకోం: రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: పదేళ్లుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూళ్లలో అసిస్టెంట్ కేర్ టేకర్లుగా పనిచేస్తున్న వారిని అకారణంగా తొలగించడం సరికాదని, వెంట

Read More

ప్రో కబడ్డీ తరహాలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ .. జూలై 3న ఇండోర్స్టేడియంలో ప్రారంభం

ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణలో ఫస్ట్​ టైం ఐపీఎల్ ప్రో కబడ్డీ తరహాలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియే

Read More

హైదరాబాద్ : గోల్కొండ బోనాలు.. జులై 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హెల్ప్​లైన్​ నంబర్ ​ఏర్పాటు  రద్దీగా ఉండే రూట్లను అవాయిడ్​ చేయాలి సిటీ ట్రాఫిక్ ​జాయింట్ ​కమిషనర్ ​జోయల్ ​డేవిస్​ హైదరాబాద్​సిటీ, వెల

Read More