తెలంగాణం

భద్రాచలం సీతమ్మసాగర్‌‌‌‌లో ఇసుక తోడేళ్లు .. ప్రారంభమే కాని ప్రాజెక్టులో పూడికతీస్తరట

రూల్స్​కు విరుద్ధంగా 20 ఇసుక రీచ్‌‌‌‌లకు పర్మిషన్లు  2.23 కోట్ల క్యూబిక్‌‌‌‌ మీటర్ల సాండ్‌&zwnj

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్‌‌‌‌ చేయాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్‌‌‌‌ చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రాఘవపట

Read More

బోగస్ పింఛన్లకు చెక్​ .. అమల్లోకి రానున్న ఫేసియల్ రికగ్నేషన్

జిల్లాలో ఇప్పటికే పక్కదారి పట్టిన పింఛన్లు ప్రతినెలా విత్​డ్రా కాని పింఛన్ లపై అనుమానాలు  రిటైర్డ్​ ఉద్యోగులకు డబులు పింఛన్​.. రూ.2.68 కోట

Read More

వరంగల్​ కాకతీయ జూపార్క్​పై సర్కార్ ఫోకస్​

వరంగల్‍ కాకతీయ జూపార్క్​లో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు షురూ  పదేండ్లలో గత సర్కారు పట్టించుకోని పనులకు ఇప్పుడు మోక్షం  జూకు పెద

Read More

మూడ్రోజులకో చిన్నారి మృత్యుఒడికి .. యాదాద్రి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు

2023-24లో 128 మంది.. 2024-25లో 125 మంది మృతి యాదాద్రి, వెలుగు: జిల్లాలో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కండ్లు తెరిచి తెరవకముందే.. మృత్య

Read More

కల్లాల వద్దే 15 రోజులు .. అకాల వర్షాలతో అన్నదాతలకు తిప్పలు

లారీలు రాక ఆగుతున్న కొనుగోళ్లు ఇదే అదనుగా దోచుకుంటున్న దళారులు కల్లూరు మండలం పుల్లయ్యబంజరకు చెందిన రైతు బి.శివరామకృష్ణ కొంత సొంత భూమి, మరికొ

Read More

తెలంగాణ సర్కారుది రాంగ్ ​మోడల్.. అది కులగణన కాదు.. కుల సర్వే: కిషన్ ​రెడ్డి

50 శాతం ఇండ్లు పూర్తిచేయకుండానే చేశామంటున్నరు సుష్మా లేఖకు కట్టుబడే మేం కులగణన చేస్తున్నం రాహుల్, రేవంత్ రెడ్డికి భయపడి కాదు  -మా కులగణన

Read More

వనపర్తి మార్కెట్​లో నిలువు దోపిడీ .. నిండా మునుగుతున్న వేరుశనగ రైతులు

నిబంధనలకు విరుద్ధంగా కమీషన్​ వసూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్మికులు వనపర్తి, వెలుగు: వనపర్తి వ్యవసాయ మార్కెట్​ యార్డులో వ్యాపా

Read More

జీవాల పెంపకానికి సబ్సిడీ లోన్లు .. ప్రతి యూనిట్​కు 50 శాతం రాయితీ

రూ.15 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు అవగాహన లేక పథకానికి ఆదరణ కరువు సంగారెడ్డి, వెలుగు: మాంసం వినియోగం రోజురోజుకు పెరుగుతోంది కానీ ఉత్పత్త

Read More

గొర్రెల స్కీమ్​ కేసులో కాంట్రాక్టర్​ అరెస్ట్​

మొయినొద్దీన్​ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ కేసు నమోదు కావడంతో దుబాయ్​కి పరార్​ హైదరాబాద్​కు రాగానే ఇమ్మిగ్రేషన్ ​సహకారంతో అరెస్ట్​ హైదరాబాద

Read More

సర్కార్ చొరవ చూపితేనే ఎత్తిపోసేది .. ఆసిఫాబాద్ జిల్లాలో నిరుపయోగంగా లిఫ్ట్ ఇరిగేషన్లు

ఏండ్లుగా రిపేర్లకు నోచుకోని పథకాలు నీరందక నష్టపోతున్న అన్నదాతలు కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆశలు ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో నిర్మించిన ఎత్తి ప

Read More

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు: సీఎం రేవంత్

ఇప్పుడిప్పుడే గాడిన పెడ్తున్నం.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటది కపటనాటక సూత్రధారి కేసీఆర్​ మళ్లీ బయల్దేరిండు  పదేండ్లలో ఏ నాడైనా ఉద్యోగులకు

Read More