తెలంగాణలో 26 మంది డిఎస్పీల బదిలీ

తెలంగాణలో 26 మంది డిఎస్పీల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 14) 95 మంది డీఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 26 మంది డిఎస్పీలను బదిలీ చేసింది. దీంతో గత మూడు రోజుల్లో 200 మంది డీఎస్పీలను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్.ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 15) హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.