ఎస్సై ఫలితాలు విడుదల..

ఎస్సై ఫలితాలు విడుదల..

తెలంగాణ ఎస్సై, ఏఎస్సై ఫలితాలు ఆగస్టు 6న విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది. ఆగస్టు 7న ఉదయం వారి వివరాలను సైట్లో ఉంచుతామని పేర్కొంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయిందని వెల్లడించింది.