వరంగల్​ దీప్తికి సిల్వర్‌‌‌‌‌‌‌‌

వరంగల్​ దీప్తికి సిల్వర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ యువ అథ్లెట్‌‌‌‌‌‌‌‌ జీవాంజి దీప్తి ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లోని విచిలో జరుగుతున్న వర్టస్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది.

గురువారం జరిగిన టి20 కేటగిరీ 400 మీటర్ల రేస్‌‌‌‌‌‌‌‌లో దీప్తి 58.07 సెకండ్లతో సెకండ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో ఈ పతకం నెగ్గింది. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన దీప్తి  కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది మూడో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ కావడం గమనార్హం.