కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఇలా..

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఇలా..

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ కొత్త టీంలో కిషన్ రెడ్డితో సహా మొత్తం15 మంది కేబినెట్ మినిస్టర్లుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. కరోనా రూల్స్​ను పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు. 

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఇలా..

కిషన్ రెడ్డి             సాంస్కృతిక, పర్యాటక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ 
అశ్వినీ వైష్ణవ్     రైల్వేస్, ఐటీ శాఖ 
పశుపతి పరాస్     ఫుడ్ ప్రాసెసింగ్ 
జ్యోతిరాదిత్య  సింధియా    సివిల్ ఏవియేషన్  
పురుషోత్తం రుపాలా    డైరీస్ అండ్ ఫిషరీస్ 
భూపేంద్ర యాదవ్     పర్యావరణ, అటవీ శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ మినిస్ట్రీ 
శర్బానంద సోనోవాల్     పోర్ట్స్ అండ్ షిప్పింగ్, ఆయుష్ శాఖ 
రామచంద్ర ప్రసాద్ సింగ్     ఉక్కు శాఖ
నారాయణ్​రాణే    మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ 
రాజ్ కుమార్ సింగ్    పవర్, న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ 
మహేంద్ర నాథ్ పాండే    భారీ పరిశ్రమలు 
ప్రతిమా భౌమిక్    సోషల్ జస్టిస్, ఎంపవర్ మెంట్ 
అనుప్రియా పటేల్     కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సహాయ మంత్రి) 
ప్రొ. ఎస్పీ సింగ్ బఘేల్    న్యాయ శాఖ (సహాయ మంత్రి) 
రాజీవ్ చంద్ర శేఖర్    స్కిల్ డెవలప్ మెంట్, ఐటీ (సహాయ మంత్రి)  
శోభా కరంద్లాజే    అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ (సహాయ మంత్రి) 
భాను ప్రతాప్ సింగ్ వర్మ    మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ (సహాయ మంత్రి) 
దర్శన విక్రమ్ జర్దోష్    చేనేత, జౌళి, రైల్వేస్ (సహాయ మంత్రి) 
అన్నపూర్ణ దేవి    ఎడ్యుకేషన్​ (సహాయ మంత్రి)  
కౌషల్ కిశోర్    హౌజింగ్, అర్బన్ అఫైర్స్ (సహాయ మంత్రి) 
అజయ్ భట్    డిఫెన్స్, టూరిజం (సహాయ మంత్రి) 
బీఎల్ వర్మ    ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ (సహాయ మంత్రి)  
అజయ్ కుమార్    హోం శాఖ (సహాయ మంత్రి) 
దేవూసింహ్ చౌహాన్    ఐటీ శాఖ (సహాయ మంత్రి)  
భగవంత్ ఖూబా    కెమికల్స్, రెన్యువబుల్ ఎనర్జీ (సహాయ మంత్రి) 
కపిల్ మోరేశ్వర్ పాటిల్    పంచాయతీ రాజ్ (సహాయ మంత్రి) 
సుభాష్ సర్కార్    ఎడ్యుకేషన్ (సహాయ మంత్రి) 
భగవత్ కిషన్ రావ్     ఆర్థిక శాఖ (సహాయ మంత్రి) 
రాజ్ కుమార్ రంజన్ సింగ్     విదేశీ వ్యవహారాలు, ఎడ్యుకేషన్ (సహాయ మంత్రి) 
భారతీ పవార్    హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ (సహాయ మంత్రి) 
బిశ్వేశ్వర్ తుడు    గిరిజన వ్యవహారాలు, జల శక్తి (సహాయ మంత్రి) 
శంతను ఠాకూర్    పోర్ట్స్ అండ్ షిప్పింగ్ (సహాయ మంత్రి) 
ముంజపడ మహేంద్రభాయ్    మహిళా, శిశు అభివృద్ధి శాఖ, ఆయుష్ (సహాయ మంత్రి) 
జాన్ బర్లా    మైనారిటీ అఫైర్స్ (సహాయ మంత్రి) 
ఎల్. మురుగన్    డైరీస్, ఫిషరీస్, సమాచార ప్రసార శాఖ (సహాయ మంత్రి) 
నిషిత్ ప్రామాణిక్    హోం, యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ (సహాయ మంత్రి) 
మీనాక్షి లేఖి    విదేశీ వ్యవహారాలు, కల్చర్ మినిస్ట్రీ (సహాయ మంత్రి)