బడ్జెట్ అన్ని రంగాలకు ఆమోదయోగ్యం.. బండి సంజయ్

బడ్జెట్ అన్ని రంగాలకు ఆమోదయోగ్యం.. బండి సంజయ్
  • వచ్చే పాతికేళ్ళ అభివృద్ధికి అద్దం పడుతోంది

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విప్లవాత్మకమని, వచ్చే పాతికేళ్ళ దేశాభివృద్ధికి ఈ బడ్జెట్ అద్దం పడుతోందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. స్వదేశి వాక్సిన్తో కరోనా కట్టడి, ఆత్మ నిర్భర భారత్తో ఆర్ధిక సుస్థిరత సాధించడం చారిత్రాత్మకమన్నారు. ప్రజలపై భారం మోపకుండా పన్నుల రహిత బడ్జెట్ను రూపొందించడం గొప్ప విషయమన్నారు. అన్ని రంగాలకు ఈ బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి..

సంపన్నుల బడ్జెట్... కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే