సి-డాట్లో సైంటిస్ట్ పోస్టులు.. షార్ట్లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

 సి-డాట్లో సైంటిస్ట్ పోస్టులు.. షార్ట్లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..


సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి– డాట్) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

ఖాళీలు: 10 (సైంటిస్ట్ బి/ సి/ డి).

విభాగాలు వారీగా ఖాళీలు: క్వాంటమ్ కమ్యూనికేషన్ 2, ఆప్టికల్ కమ్యూనికేషన్ 2, ఎఫ్​పీజీఏ డిజైన్ 2, క్వాంటమ్ కమ్యూనికేషన్ సాఫ్ట్​వేర్ 2.

ఎలిజిబిలిటీ: విద్యార్హతకు సంబంధించి నిర్దిష్ట వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను చూడండి.

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 16. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు cdot.in వెబ్​సైట్​ను సందర్శించండి.