న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ వేలానికి రానుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఈ వజ్రం ఉండేది. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్‌లో వేలం వేయనున్నారు. వేలంలో దీనికి దాదాపుగా రూ.300 కోట్ల నుంచి రూ.450కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్టు క్రిస్టీస్ సంస్థ అంచనా వేస్తోంది. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.
వేలానికి రానున్న ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల ధర పలికే చాన్స్
- దేశం
- April 15, 2025
మరిన్ని వార్తలు
-
ఆ భార్యభర్తలిద్దరూ కానిస్టేబుళ్లు : వీడిన అడవిలో భార్య డెత్ మిస్టరీ.. చంపింది కూడా..!
-
శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.5 కేజీల బంగారం మాయం : దేవుడంటే భయం లేదారా మీకు
-
ఉత్తరాఖండ్ ను ముంచెత్తిన భారీవర్షాలు.. బిల్డింగులు కొట్టుకుపోయాయ్.. వరదల్లో చిక్కుకున్న 2500మంది టూరిస్టులు
-
IT Layoffs: TCS అనైతిక లేఆఫ్స్.. లోపల జరుగుతోంది తెలిస్తే షాకే.. విజిల్‌బ్లోయర్ లీక్..
లేటెస్ట్
- క్రైమ్ పాయింట్‌తో ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం చెప్తా.. చంద్రహాస్ కామెంట్స్
- సంగారెడ్డి జిల్లా ప్రజలకు అలర్ట్.. ఆ సర్వీస్ రోడ్డు మూసివేశారు.. ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్..
- ఆ భార్యభర్తలిద్దరూ కానిస్టేబుళ్లు : వీడిన అడవిలో భార్య డెత్ మిస్టరీ.. చంపింది కూడా..!
- ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. హైదరాబాద్ గురించి త్రిపుర సీఎంకు చెబుతా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- ఆధ్యాత్మికం : నిగ్రహంతో అర్జునుడి సాధించింది తెలుసుకోండి.. మీరు పాటిస్తే జీవితమే మారిపోతుంది..!
- వర్షం తగ్గినా వరద తగ్గలే..నీటమునిగిన దోమల్ గూడ, గగన్ మహల్..రోడ్లపై మోకాళ్లతో వరదనీరు
- ఐటీ కంపెనీలిచ్చే శాలరీ హైక్స్ ఫేక్ గ్రోత్ అంట.. సీఏ చెప్పింది వింటే మైండ్ పోతోందిగా..!
- దిశా పటాని ఇంటిపై కాల్పులు.. ఎన్కౌంటర్లో ఇద్దరు గ్యాంగ్స్టర్లు హతం!
- హైదరాబాద్‌లో గల్లంతై.. 60 కి.మీ. దూరంలో తేలాడు.. దొరికిన అల్లుడి బాడీ... మామ కోసం గాలింపు
- ఇన్వెస్టర్లకు అలర్ట్.. బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ జమానా ఓవర్.. జెఫరీస్ నిపుణుడు ఏమన్నారంటే..
Most Read News
- భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎందుకిలా..?
- స్టేట్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా..? అయితే మారిన ఈ రూల్ గురించి తెలుసుకున్నారా..?
- సూర్యగ్రహణం ఎఫెక్ట్ : మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!
- Kotha Lokah Box Office: 'కొత్త లోక ' లాభాల్లో వాటా.. చిత్ర బృందానికి భారీ గిఫ్ట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్!
- Tirumala Update: డిసెంబర్ లో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే.. ఈ వార్త మీకోసమే.. !
- Madharaasi OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి ‘మదరాసి’.. డైరెక్టర్ మురుగదాస్ ఎక్కడ?
- హైదరాబాద్‌లో నాన్ స్టాప్ వర్షం.. ఇండ్లకు చేరేందుకు నగర వాసుల తిప్పలు.. మరో రెండు గంటలు దంచుడే దంచుడు
- తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ : జెండా, ఎజెండా ఇదే..!
- నిరుద్యోగులకు శుభవార్త..TGSRTC లో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
- handshake row :భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం..UAEతో పాకిస్తాన్ మ్యాచ్ రద్దు!