ఏపీకి వాతావరణశాఖ అలర్ట్

ఏపీకి వాతావరణశాఖ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించింది. రేపు తుఫానుగా మారుతుందని తెలిపారు. ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ – ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశముందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

మల్లు స్వరాజ్యానికి ఘన నివాళులు

ఇండియా చమురు అవసరాలు తీర్చుతాం