
తమిళనాడులోని మధురై ఆలయంలో వసంతోత్సవాలు కన్నుల పండుగలా జరిగాయి. పది రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు. ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వసంతోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. అమ్మవారికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
డబుల్ మీనింగ్ యాడ్స్ పై తీవ్ర దుమారం