జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న ఆలయ నిత్య అన్నదాన సత్రంలో దొంగతనం కలకలం రేపింది. అన్నదాన సత్రం ఇన్ఛార్జ్ రాములు (జూనియర్ అసిస్టెంట్) దొంగతనం చేశాడని ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నెల 9న బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో గుర్తించిన అధికారులు సంబంధిత అధికారికి మెమో జారీ చేశారు. విచారణ అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ ఏఈఓ అంజయ్య తెలిపారు.
ఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
- తెలంగాణం
- October 13, 2024
లేటెస్ట్
- నవంబర్ 8న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
- భారత ఆటగాళ్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా
- నన్ను మాలల లీడర్ అవుతావా అని అడిగారు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- IPL 2025: కన్నీళ్లు తన్నుకొచ్చాయి.. రిటైన్ చేసుకోలేదని యువ క్రికెటర్ ఏడుపు
- IND vs NZ: సిరీస్ పోయినందుకు బాధగా ఉంది.. ఓటములకు నాదే బాధ్యత: రోహిత్ శర్మ
- శాసనసభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ : డిప్యూటీ సీఎం భట్టీ
- 3 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన అమరన్..
- రేషన్ కార్డు ఉన్నవారికి త్వరలోనే సన్న బియ్యం :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- యోగి సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 27వేల ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్!
- ఈ స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు హీరోగా నటించాడనే విషయం మీకు తెలుసా.?
Most Read News
- పండుగ పూట ఇదేం వికృతానందం. .ఎటు వెళ్తోందీ సమాజం: సజ్జనార్
- కార్తీక సోమవారం విశిష్టత ఏంటి.... ఆరోజు పరమేశ్వరుడిని ఎలా పూజించాలి
- విజయ్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసిన అమరన్..
- Nothing: మీది నథింగ్ స్మార్ట్‌ఫోన్ అయితే ఈ వార్త మీకోసమే..!
- IPL 2025: కన్నీళ్లు తన్నుకొచ్చాయి.. రిటైన్ చేసుకోలేదని యువ క్రికెటర్ ఏడుపు
- నల్గొండ జిల్లాలో కేఎఫ్బీర్లు తాగుతున్నారా..? ఈ ముచ్చట తెలుసా..?
- డిగ్రీ కూడా చదవకుండానే నెలకు 40 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నడు !
- నల్గొండలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సూసైడ్
- Rohit Sharma: తండ్రి కాబోతున్న రోహిత్ శర్మ.. లీక్ చేసిన హర్ష భోగ్లే
- WTC 2023-25: సొంతగడ్డపై క్లీన్‌స్వీప్.. చేజారిన అగ్రస్థానం