తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ విజేతలు వీళ్లే..

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ విజేతలు వీళ్లే..

సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నందల సాయికిరణ్ 27వ ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన చందన జాహ్నవి 50, జనగామకు చెందిన మెరుగు కౌశిక్ 82వ ర్యాంకులు సాధించారు. సివిల్ సర్వీసెస్ 20‌‌‌‌23 ఎగ్జామ్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​సీ)  మంగళవారం ప్రకటించింది. 

దోనూరు అనన్య రెడ్డి (3వ ర్యాంక్), నందల సాయికిరణ్‌‌‌‌(27), చందన జాహ్నవి (50), మెరుగు కౌశిక్‌‌‌‌ (82), రావుల జయసింహా రెడ్డి (104), జస్వంత్ చంద్ర (162), పెంకీసు ధీరజ్‌‌‌‌రెడ్డి (173), జి.అక్షయ్‌‌‌‌ దీపక్‌‌‌‌ (196), గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ (198),  తరుణ్ కుమార్ (231), ఎహ్తేదా ముఫాసిర్ (278), అఖిల్ యాదవ్ (321), నిమ్మనపల్లి ప్రదీప్‌‌‌‌ రెడ్డి (382), బన్న వెంకటేశ్‌‌‌‌ (467), కడుమూరి హరిప్రసాద్‌‌‌‌ రాజు (475), పూల ధనుష్‌‌‌‌ (480), అడుసుమిల్లి మోనిక (487),   కె.శ్రీనివాసులు (526), ప్రణయ్ కుమార్ (554), నెల్లూరు సాయితేజ (558), కిరణ్‌‌‌‌ సాయి ఎంపు (568), మర్రిపాటి నాగభరత్‌‌‌‌ (580)


 రజినీకాంత్ (587), పోతుపురెడ్డి భార్గవ్‌‌‌‌ (590), కె.అర్పిత (639), ఐశ్వర్య నెల్లిశ్యామల (649), సాక్షి కుమారి (679), చౌహాన్‌‌‌‌ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ (703), గాదె శ్వేత (711), విశాల్ (718),  కొలనుపాక సహన (739), వివేక్ రెడ్డి (741), అనిల్ కుమార్ (743), అనిల్ కుమార్ (764), ఉదయకృష్ణ రెడ్డి (780), వి.ధనుంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (810), లక్ష్మీ బానోతు (828), ఆదా సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ (830),  జె. రాహుల్‌‌‌‌ (873), హనిత వేములపాటి (887), కె.శశికాంత్‌‌‌‌ (891), కెసారపు మీనా (899), అనుప్రియ నెనావత్ (914), రావూరి సాయి అలేఖ్య(938), గోవద నవ్యశ్రీ (995).