కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తుర్రు: జగదీష్ రెడ్డి

కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తుర్రు: జగదీష్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేయడానికే కరెంట్ విచారణ కమిషన్ ఉందని ఫైరయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  కమిషన్ బాధ్యత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మాత్రమేనని... అందులో ఏముందో బయటకు చెప్పడం కాదన్నారు. 

విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి కనీసం ఐదేండ్లు పడుతుందన్నారు. NGT లో కేసు వల్ల ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. కేసీఆర్ లేఖలో సమగ్రంలో వివరించాన్నారు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.