ఈ వారం రాశి ఫలాలు..

ఈ వారం రాశి ఫలాలు..

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20)

ఆదాయం సంతృప్తికరం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాలలో కొత్త  అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు. తండ్రి తరఫు వారితో సఖ్యత. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి. వ్యాపారులు కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమించి సత్తా చాటుకుంటారు.

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌21 – మే21)

ఆదాయం పెరిగినా ఖర్చులూ ఉంటాయి. ఆదాయవ్యయాల మధ్య పొంతన ఉండదు.. వ్యయప్రయాసలు. ఒక సమాచారం నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణ విభేదాలు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. పెట్టుబడులు కొంత ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండవచ్చు. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం.

మిథునం (మే22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొన్ని కార్యాలు నిదానంగా కొనసాగుతాయి. కుటుంబ సమస్యలు కొంత సర్దుబాటు కాగలవు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులు ఊహించని రీతిలో పెట్టుబడులు, లాభాలు అందుకుంటారు.  ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జూలై23)

ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. వాహనాల విషయంలో జాగ్రత్త. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వారారంభంలో విందువినోదాలు. కార్యజయం.

సింహం (జూలై24 – ఆగస్టు22)

సకాలంలో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. సోదరుల నుంచి ధన,వస్తులాభాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పట్టుదల, నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు దక్కుతాయి. వ్యాపారులకు లాభాలు.

కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు పరిష్కారం. నిరుద్యోగులను ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు.  వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు తగిన సమయం. లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగుల విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది.

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొన్ని కార్యాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి ముఖ్య సమాచా రం. కోర్టు కేసులు ఇబ్బంది కలిగించినా కొంత ఉపశమనం. సోదరీలను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైనరీతిలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

ముఖ్య కార్యాలు విజయవంతం. ఆదాయం ఆశాజనకం. కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రతిభ చాటుకుంటారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబసభ్యుల సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు తీరతాయి. స్నేహాలు విస్తరిస్తాయి. శత్రువులు కూడా మీపట్ల ప్రేమ చూపుతారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో మరింత ప్రోత్సాహకరం. 

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కుటుంబసమస్యలు కొన్ని  తీరతాయి. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. ఒక కీలక సమాచారం అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో మరింత పురోగతి. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తా రు. వారారంభంలో చిత్రవిచిత్ర సంఘటనలు. చేపట్టిన కార్యాలు సాఫీగా సాగుతాయి. ఇంటాబయటా గౌరవ, మర్యాదలు పొందుతారు.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జనవరి22)

ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు అనుకోని ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. దీర్ఘకాలిక వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.

కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)

స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాల పరిష్కారం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)

నూతన విషయాలు గ్రహిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారతారు. బంధువుల నుంచి ధనలబ్ధి. అందరిలోనూ  విశేష గుర్తింపు. చేపట్టిన కార్యాలలో పురోగతి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. జీవితభాగస్వామితో సఖ్యత. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.