This Week OTT Movies: ఈవారం ఓటీటీకి వస్తున్న కొత్త సినిమాలు ఇవే!

This Week OTT Movies: ఈవారం ఓటీటీకి వస్తున్న కొత్త సినిమాలు ఇవే!

ప్రతీవారం కొత్త సినిమాలు ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉంటూనే ఉంటాయి. అది థియేటర్స్ లోనే కావచ్చు, ఓటీటీలోనే కావచ్చు. అందులో ఓటీటీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. కొత్త కొత్త వెబ్ సిరీస్ లను కూడా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. అందులో భాగంగానే ఈవారం కూడా కొత్త కంటెంట్ ఆడియన్స్ ను అలరించడానికి ఓటీటీలో   సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో? ఏ ఏ సినిమాలు ఏ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

నెట్‌ఫ్లిక్స్:

జూన్ 25: కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్)
జూన్ 26: వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) 
జూన్ 27: డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ), సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్), ద 90'స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్), ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ)
జూన్ 28: ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా), ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్), ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్),

అమెజాన్ ప్రైమ్: 

జూన్ 25: ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇం‍గ్లీష్ సినిమా), 
జూన్ 28: సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ), శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా)

హాట్‌స్టార్:

జూన్ 27: ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) 
జూన్ 28: ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ)

ఆహా:

జూన్ 25: ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ)
జూన్ 27: లవ్ మౌళి (తెలుగు సినిమా)

జీ5:

జూన్ 28: రౌతు కీ రాజ్ (హిందీ మూవీ)