ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలోకి వస్తున్న సినిమాలివే!

ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలోకి వస్తున్న సినిమాలివే!

ప్రస్తుతం ఆడియన్స్ మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ మాత్రమే.. ఇప్పుడు వాటి స్థానాలలో ఓటీటీలు వచ్చేశాయి. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వార వారం సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఓటీటీ ప్లేట్ ఫార్మ్స్. అందులో భాగంగానే ఈ వారం కూడా సరికొత్త సరుకుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

నెట్‌ఫ్లిక్స్‌:

  • డిసెంబర్‌ 25: రికీ గెర్వైస్‌ అర్మగెడ్డోన్‌ ( ఇంగ్లీష్‌ ), స్నాగ్‌ ( ఇంగ్లీష్‌ )
  • డిసెంబర్‌ 26: కో గయే హమ్‌ కహా ( హిందీ ), థాంక్యూ ఐ యామ్‌ సారీ ( స్వీడిస్‌ )
  • డిసెంబర్‌ 27: ఏ వెరీ గుడ్‌ గాళ్‌ ( తగలాల్‌),హెల్‌ క్యాంప్‌ : టీన్‌ నైట్‌ మేర్‌ ( ఇంగ్లీష్‌ )
  • డింసెబర్‌ 28: లిటిల్‌ డిక్సీ ( ఇంగ్లీస్‌ ), మిస్‌ శాంపో ( మాండరిన్‌ ), పోకేమ్యాన్‌ కన్సేర్ట్‌ ( జపనీస్‌ )
  • డిసెంబర్‌ 29: అన్నపూరణి ( తెలుగు ), బ్యాడ్‌ ల్యాండ్స్‌ ( జపనీస్‌ ), బెర్లిన్‌ ( స్పానిష్‌ సిరీస్‌), శాస్త్రి విరుద్‌ శాస్త్రి ( హిందీ), త్రీ ఆఫ్‌ అజ్‌ ( హిందీ)
  • డిసెంబర్‌ 31: డేంజరస్‌ గేమ్‌ : ద లెగసీ మర్డర్స్‌ ( ఇంగ్లీష్‌ ), ద అబాండడ్‌ ( మాండరిన్‌ )

అమెజాన్‌ ప్రైమ్‌:

  • డిసెంబర్‌ 27: కటాటన్‌ ఎస్‌ఐ బాయ్‌ (ఇండోనేషియన్‌), 
  • డిసెంబర్‌ 31: టైగర్‌ 3 (హిందీ)

హాట్‌ స్టార్‌:

  • డిసెంబర్‌ 26: మంగళవారం (తెలుగు), 12th​ ఫెయిల్‌ (తెలుగు)

బుక్‌ మై షో:

  • డిసెంబర్‌ 29: ట్రోల్స్‌ అండ్‌ టుగెదర్‌ ( ఇంగ్లీష్‌) 

లయన్స్‌ గేట్‌ ప్లే:

  • డిసెంబర్‌ 29: ద కర్స్‌ ( ఇంగ్లీష్‌)

జియో సినిమా:

  • డిసెంబర్‌ 29: ఆస్టరాయిడ్‌ సిటీ ( ఇంగ్లీష్‌),
  • డిసెంబర్‌ 30: ఎవ్రిబడీ ( ఇంగ్లీష్‌ ) 

జీ 5:

  • డిసెంబర్‌ 29: దోనో (హిందీ), వన్స్‌ అపాన్‌ టూ టైమ్స్‌ (హిందీ), సఫేద్‌ (హిందీ)