This Week OTT Movies: ఈవారం OTTలో 18 సినిమాలు.. ఈ మూడు మాత్రం అస్సలు మిస్ అవకండి

This Week OTT Movies: ఈవారం OTTలో 18 సినిమాలు.. ఈ మూడు మాత్రం అస్సలు మిస్ అవకండి

సినిమా లవర్స్ గెట్ రెడీ.. మళ్ళీ కొత్త వారం మొదలైంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలైతే.. మరికొన్ని థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీకి వస్తున్న సినిమాలు కొన్ని. అలా ఈవారం ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీకి వస్తున్న సినిమాలు ఏంటి? ఏ ఏ సినిమాలు ఏ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

నెట్‌ఫ్లిక్స్:

  • ఏప్రిల్ 15: ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ మూవీ) 
  • ఏప్రిల్ 17: ది గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ వెబ్ సిరీస్), అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), రెబల్ మూన్ ది స్కార్గివర్ (పార్ట్ 2) (ఇంగ్లీష్ చిత్రం)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

  • ఏప్రిల్ 17: ది సీక్రెట్ స్కోర్ (స్పానిష్ వెబ్ సిరీస్), సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ వెబ్ సిరీస్)
  • ఏప్రిల్ 19: చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ వెబ్ సిరీస్), సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)

జీ5:

  • ఏప్రిల్ 16: సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ చిత్రం), 
  • ఏప్రిల్ 19: డిమోన్స్ (హిందీ సినిమా), కమ్ చాలు హై (హిందీ మూవీ)

సోనీ లివ్:

  • ఏప్రిల్ 15: క్విజ్జర్ ఆఫ్ ది ఇయర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

జియో సినిమా:

  • ఏప్రిల్ 15: ది సింపథైజర్ ఇంగ్లీష్ (వెబ్ సిరీస్)
  • ఏప్రిల్ 19: ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ (ఇగ్లీష్ వెబ్ సిరీస్), ఆర్టికల్ 370 (హిందీ సినిమా)

లయన్స్ గేట్ ప్లే:

  • ఏప్రిల్ 19: డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ చిత్రం), ది టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

బుక్ మై షో:

  • ఏప్రిల్ 16: డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా)

అయితే.. ఈవారం ఓటీటీలో వస్తున్న సినిమాలో మూడు సినిమాలను మాత్రం అస్సలు మిస్ అవకండి.. జయం రవి హీరోగా వచ్చిన సైరన్, యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్టికల్ 370, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన హాలీవుడ్ మూవీ డ్యూన్ పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. అలా ఈ వీక్ సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఎంజాయ్ చేయండి.