వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకు నొబెల్ శాంతి పురస్కారం

వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకు నొబెల్ శాంతి పురస్కారం

నొబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది  నోబెల్ కమిటీ. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకు ఈ ఏడాది శాంతి పురస్కారం  ఇవ్వనున్నట్టు అనౌన్స్ చేసింది. కరోనా టైంలో వరల్డ్ ఫుడ్  ప్రోగ్రామ్ చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. కరోనా  టైంలో ఆకలితో అలమటించిన కోట్లాది మందిని ఈ సంస్థ  ఆదుకుందని నోబెల్  తెలిపింది. ఆహారం కోసం  యుద్ధ పరిస్థితులు ఏర్పడకుండా..  శాంతిస్థాపనకు  కృషి చేసిందని.. అందుకే  శాంతి పురస్కారం ప్రకటించినట్టు  చెప్పింది నొబెల్ కమిటీ.