బ్రాండెడ్ కార్లల్లో ఫెరారీ కారు రారాజు అని చెప్పుకోవాలి. ఆ బ్రాండ్ ను ఇష్టపడే వాళ్లు ఎవరైనా సరే ఆ కారు కొనుక్కోవాలని ఆశపడుతుంటారు. అలా ఆశపడ్డ ఓ ముగ్గురు యువకులు ఏం చేశారో తెలుసా..? ఏకంగా ఫెరారీ కారును తయారు చేశారా..? కారు ఖరీదు ఎంతనుకుంటున్నారు …? అక్షరాల ఇండియన్ కరెన్సీలో రూ.15వేలు.
ఫెరారీ కారు రూ.15వేలని తీసిపారేయకండి. ఎందుకంటే ఈ కారు అచ్చం ఫెరారీ కారును పోలిఉంటుంది. కెమెరా, థంప్స్ అప్ ఖాళీ బాటిళ్లతో ఇంజిన్ కార్డ్ బోర్డ్ తో కారు టాప్, అబ్జర్వేషన్ కోసం మొబైల్ ఇలా ఒకటేమిటి అన్నీ రకాల సెకెండ్ హ్యాండ్ సామానుతో కారును డిజైన్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This home made Ferrari was built by three mates in Vietnam ?? . They even made the doors go up! ??? special thanks NHẾT TV & @nhetdaicaytber
Posted by Supercar Blondie on Thursday, April 30, 2020
