Uttar Pradesh: రేషన్ ఏటీఎంలొచ్చినయ్

Uttar Pradesh: రేషన్ ఏటీఎంలొచ్చినయ్

ఉత్తరప్రదేశ్ లో అన్న్ పూర్తి పేరిట రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మూడు ఏటీఎంలను  ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.  కేవలం 30 సెకన్లోనే బియ్యం గోదుమలు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. వినియోగదారులు, ఈ మెషీన్ మీద వేలిముద్ర వేయగానే 3 కేజీల బియ్యం ,2 కేజీల గోధుమలు వస్తాయి. మార్చి 15న లఖ్నో సమీపంలోని జనకీపురంలో తొలి ఏటీఎంను ప్రభుత్వం ప్రారంభించింది.  ఏటీఎంలో డబ్బులు  డ్రా చేసుకున్నట్టే మిషన్ వద్దకు వచ్చిన వేలి ముద్ర వేసిన బియ్యం గోధుమలు తీసుకుని వెళ్లొచ్చు.