రాఖీ ఎ, సుహాన మద్వారి జంటగా జగదీష్ కెకె దర్శకత్వంలో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజినీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ నిర్మిస్తున్న చిత్రం ‘తుఫాను హెచ్చరిక’. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హిల్ స్టేషన్‌లో నివసించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితుల నుంచి తాను ఎలా బయట పడ్డాడన్నదే ఈ మూవీ కాన్సెప్ట్’ అని చెప్పాడు.