అక్టోబర్ 20న వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’

అక్టోబర్ 20న వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’

బ్యాక్ టు బ్యాక్  చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రవితేజ. ఏప్రిల్ 7న ‘రావణాసుర’ సినిమా విడుదల అవుతుంటే, తాజాగా మరో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చింది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.  ‘టైగర్ హంటింగ్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైడ్ ఆన్ అక్టోబర్ 20’ అంటూ బుధవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రకటించారు.

దసరా ఫెస్టివల్ హాలిడేస్ కలిసొచ్చేలా ఈ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. 1970 కాలంలో  స్టువర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు రవితేజ. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.