కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి

కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి

నిర్మల్ జిల్లా నర్సాపూర్ దగ్గరలో పెద్దపులి కలకలం రేపుతోంది. ప్రతిరోజు ఎక్కడో చోట పెద్దపులి కనిపిస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు అలెర్ట్ అయ్యారు. పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. పులి కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దపులి మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండేళ్ల వయస్సున్న ఆడపులిగా భావిస్తున్నారు.అటవీ ప్రాంతానికి దగ్గరగా వెళ్లేవాళ్లు గుంపులుగా తిరగాలని అధికారులు సూచిస్తున్నారు