బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన టీఎంసీ

V6 Velugu Posted on May 02, 2021

బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 148. ఆ సంఖ్యను ప్రస్తుతం టీఎంసీ దాటేసింది. దాంతో సింగిల్‌గానే టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కాగా.. మమతపై పోటీ చేసిన సువేందు అధికారి మాత్రం లీడ్‌లోనే కొనసాగుతున్నారు. టాలీగంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో తన సమీప అభ్యర్థిపై 9,900 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

Tagged west bengal, mamata banerjee, West Bengal elections, West Bengal election results, Suvendu Adikari, Babul Supriyo

Latest Videos

Subscribe Now

More News