పొలాలకు వెళ్లేందుకు కొంత మంది రైతులు వెదురు బొంగుతో బ్రిడ్జిలా ఏర్పాటు చేసుకొని వాగు దాటుతున్నారు. లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామానికి కొద్ది దూరంలో లింగమయ్య వాగు ప్రవహిస్తుంది. వాగు అవతల 30 మంది రైతులకు 100 ఎకరాల భూమి ఉంది. గత శనివారం రైతులు తమ పొలాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 3 కిలోమీటర్ల దూరం నడిచి ట్రాక్టర్ సాయంతో ఇండ్లకు చేరుకున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు వెదురు బొంగుతో చిన్నపాటి బ్రిడ్జి నిర్మించుకున్నారు. పొలాలకు వెళ్లేందుకు తిప్పలు పడుతున్నామని, చిన్నపాటి బ్రిడ్జి నిర్మిస్తే తమ సమస్య తీరుతుందని చెప్పారు. - లింగాల, వెలుగు
పొలానికి వెళ్లేందుకు..ఇలా ప్లాన్ చేశారు
- మహబూబ్ నగర్
- September 5, 2024
లేటెస్ట్
- ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం లేదా.. మరి ఎక్కడ?
- AFG vs NZ: ఏంటి ఈ దుస్థితి..! రెండు రోజులు కావొస్తున్నా ప్రారంభం కాని మ్యాచ్
- బాలీవుడ్ బ్యూటీతో దేవర ప్రమోషన్స్ షురూ చేసిన తారక్...
- తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికలు బాగున్నాయి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
- పెద్ద ఇంటిని రెండుగా విభజించాలంటే.. వాస్తు నియమాలు ఇవే..
- యవ్వారం కాకపై ఉందే: గణేష్ మండపాల దగ్గర రికార్డింగ్ డ్యాన్స్‌లు
- OTT Movies : ఈ వారం ఓటీటీలో 30 సినిమాలు..అందులో ఏకంగా 15 స్పెషల్..క్రైమ్, కామెడీ, స్పై థ్రిల్లర్స్
- ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయండి...
- IND vs BAN: భారత్ బలమైన జట్టే కాదనలేం.. మా ఆట చూస్తారు: బంగ్లా పేసర్
- అనారోగ్యంతో బాధ పడుతున్న నటుడికి చిరు ఆపన్న హస్తం..
Most Read News
- Jio: జియో కస్టమర్లు 84 రోజుల పాటు హ్యాపీగా ఉండండి.. కారణం ఇదే..
- ‘బెంగళూరు మాది మాత్రమే’.. ఒక్క వార్నింగ్‌తో సోషల్ మీడియా అల్లకల్లోలం
- బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. ఎంతంటే.
- వాళ్లు వరదల్లో కొట్టుకుపోతే.. మేం జీతం ఎందుకు ఇవ్వాలి : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల షాకింగ్ డెసిషన్
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
- Good Health: గసగసాలతో గంపెడు ప్రయోజనాలు.. వీటితో ఎన్నో సమస్యలు పరార్
- ENG vs SL: మరో రికార్డు బద్దలు.. సచిన్‌ను అధిగమించిన జో రూట్
- ఇలా ఎందుకంటే : వినాయకుడికి ప్రసాదంతో చికెన్, మటన్
- ENG vs SL: అద్భుత విజయం.. ఇంగ్లండ్ పొగరు అణిచిన లంకేయులు