Health tips: కళ్ల ఒత్తిడి తగ్గాలంటే.. ఇన్బిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీటింగ్ ప్యాడ్స్ ‘ఐ మసాజర్’

Health tips: కళ్ల  ఒత్తిడి తగ్గాలంటే.. ఇన్బిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీటింగ్ ప్యాడ్స్ ‘ఐ మసాజర్’

కంప్యూటర్​ ముందు కాసేపు కూర్చున్నా కొందరి కళ్లు ఒత్తిడికి గురవుతాయి. అలాంటివాళ్లు ఈ ఐ మసాజర్​ వాడితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీన్ని రెన్ఫో అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఇన్​బిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీటింగ్ ప్యాడ్స్​ ఉంటాయి. 104, 107 డిగ్రీల ఫారెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీట్ మధ్య టెంపరేచర్​ని అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. ఆక్యుపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి మసాజ్ చేసి కంటి ఉబ్బరం, కళ్ళు పొడిబారడం లాంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇందులో ఇన్​బిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీకర్లు కూడా ఉంటాయి. బ్లూటూత్​తో కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి వాటిలో మ్యూజిక్​ ప్లే చేసుకోవచ్చు.
ధర : రూ. 4,999